గురువారం రోజు ఈ వస్తువులు బీరువాలో పెడితే ధనలక్ష్మి మీవెంటే..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏడు రోజులలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటి ప్రత్యేకతను బట్టి వివిధ పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హిందూ మతం ప్రకారం సోమవారం శివుని వారముగా, మంగళవారాన్ని ఆంజనేయ స్వామి వారముగా, బుధవారాన్ని సుబ్రహ్మణ్య స్వామివారంగా, గురువారాన్ని మహావిష్ణువు వరంగా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి వారాలుగా తీసుకుంటారు. ఈ ప్రత్యేక వారాలలోనే ఆ దేవుళ్లను పూజిస్తారు. ఇందులో ముఖ్యంగా గురువారం రోజు శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి పూజించడం … Read more

4 రోజుల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఇవే.. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా ఎంత వ‌సూలు చేయాలంటే..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, నిధి అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ బాగుంద‌ని కొంద‌రు అంటుంటే, బాగా లేద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మూవీ బాగా న‌చ్చేసింది. ఏపీలో ప్ర‌తిప‌క్ష వైసీపీ నాయ‌కులు మాత్రం ఈ మూవీపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. దీన్ని జ‌న‌సేన నాయ‌కులు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పి కొడుతున్నారు. మూవీ చాలా … Read more

పురాత‌న కాలంలో రుషులు పాదుక‌ల‌ను ధ‌రించ‌డానికి వెనుక ఉన్న కార‌ణాలు ఇవే..!

ఇప్పుడంటే మ‌నం ర‌క ర‌కాల డిజైన్లు, వెరైటీల‌తో కూడిన చెప్పులు, శాండిల్స్‌, షూస్‌ను ధ‌రిస్తున్నాం. కానీ ఒక‌ప్పుడు ఇవేవీ లేవుగా, అప్పుడు మ‌రి జ‌నాలు ఏం తొడుక్కునే వారు..? అంటే… పాదుక‌లు. అవును అవే. చాలా మంది వాటినే తొడిగే వారు. ప్ర‌ధానంగా రుషులు, స‌న్యాసులు అయితే పాదుక‌ల‌నే పాద‌ర‌క్ష‌లుగా వేసుకునేవారు. ఇప్ప‌టికీ కొంద‌రు స్వాములు అలాగే వేసుకుంటున్నారు కూడా. అయితే అప్ప‌ట్లో జంతు చ‌ర్మాల‌తో చేసిన చెప్పులు కూడా చ‌లామ‌ణీలో ఉండేవి. మ‌రి, వాటిని కాద‌ని … Read more

మనలో కొందరు ఎడమ చేయి వాటం కలిగి ఉంటారు. అది ఎందుకు వస్తుందో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాల్లో కుడి చేయి వాటం కలిగిన వారు కొందరు ఉంటే ఎడమ చేయి వాటం కలిగిన వారు కొందరు ఉంటారు. వారు చిన్నప్పటి నుంచే ఏదైనా ఒక చేయిని ఎక్కువగా వాడుతారు. అందుకే వారికి ఏదో ఒక చేయి వాటం వస్తుంది. ఇక కొందరు అయితే రెండు చేతులను బాగా వాడగలుగుతారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఈ చేతి వాటం అనేది ఎలా వస్తుందో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చేయి … Read more

లిఫ్ట్ బ‌ట‌న్ల కింద చుక్క‌లు ఎందుకు ఉంటాయో తెలుసా..?

నిత్యం మ‌నం దైనందిన జీవితంలో ఎన్నో ర‌కాల వ‌స్తువుల‌ను ఉప‌యోగిస్తుంటాం. వాడుతుంటాం. అయితే ఏ వ‌స్తువును వాడినా దాన్ని మ‌నం అంత‌గా ప‌రిశీలించం. కానీ… దాన్ని ప‌రిశీలిస్తే మ‌న‌కు ఎన్నో విష‌యాలు తెలుస్తాయి. మ‌రి… అలాంటి ప‌రిశీలించ‌ద‌గిన వ‌స్తువుల్లో లిఫ్ట్ కూడా ఉంది తెలుసా..? అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. స‌రే… గానీ ఇంత‌కీ లిఫ్ట్ గురించి అలా ప‌రిశీలించాల్సిన‌, దాని గురించి తెలుసుకోవాల్సిన విష‌యం ఏమిటి..? అంటారా..! అయితే అదేమిటో కింద చ‌దివి తెలుసుకోండి..! ఏమీ … Read more

గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

గోర్లు కొర‌క‌డం చాలా మందికి ఉండే అల‌వాటు. చిన్నారులే కాదు, కొంద‌రు పెద్దలు కూడా గోర్ల‌ను ప‌దే ప‌దే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్ల‌ను కొర‌క‌డ‌మ‌నేది చాలా చెడు అల‌వాటు. అది ఎవ‌రికైనా అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా..? ప‌లువురు సైంటిస్టులు, ప‌రిశోధ‌న‌లు ఇదే విషయంపై స్ట‌డీ చేశారు. అస‌లు మ‌నం గోర్ల‌ను ఎందుకు కొరుకుతామ‌న్న దానికి వారు కొన్ని స‌మాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామా. … Read more

రాజమౌళి సినిమాల్లో ఛత్రపతి శేఖర్ తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు దేశమంతా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించాయి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ తో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. ఆయన మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే అది మాత్రం మంచి గుర్తింపు వచ్చే విధంగా ఆయన దాన్ని చిత్రీకరించే విధానం హైలైట్ గా నిలుస్తుంది. అలాంటి ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న … Read more

త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే..

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం … Read more

ఎన్టీఆర్ బాలయ్య తండ్రి కొడుకులు క‌లిసి న‌టించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

అన్నగారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడిలా చెప్పవచ్చు. ఆయన నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. ఒకవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. ఆయన నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా ప్రతిభాశాలి..ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వరకు తన తండ్రి ఎన్టీఆర్ కనుసన్నల్లోనే ఆయనతో పాటు సినిమాల్లో … Read more

చిరంజీవి బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పడేలా ఉందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకువెళ్లిన సినిమాలలో ఘరానా మొగుడు చిత్రం ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మన్నన్ సినిమాకు రీమేక్ ఇది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 90వ దశకంలో వచ్చిన ఘరానా మొగుడు అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 10 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. అప్పటివరకు తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టిన … Read more