దోమలను తరిమికొట్టడానికి ఇక మస్కిటో రీపెల్లెంట్స్‌ కొనాల్సిన పనిలేదు.. పాత రీఫిల్ ఉంటే చాలు..!

డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా…. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు. కారణం ఏదైనా … Read more

ఇక్కడ పిల్లలను దేవుడికి ఇచ్చేస్తారు..తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటారు..!!

మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం.. ఈ దేశంలో ఎక్కువగా హిందువులే ఉంటారు. హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. హిందూ ధర్మం ప్రకారం జాతకాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హిందువులు దేవున్ని ఆరాధిస్తూ ఉంటారు.. హిందూ దేవుళ్ళలో అనేక మంది ఉన్నారు.. ఒక్కో దేవుని గుడిలో ఒక్క విధమైన సాంప్రదాయం ఉంటుంది.. దాని ప్రకారమే భక్తులు ఫాలో అయి కోరికలు కోరుకొని వివిధ రకాలుగా దేవుడికి కృతజ్ఞత కింద ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటారు.. … Read more

ఇతరుల శరీరం నుండి వచ్చే వాసన పీలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పుట్టిన శిశువు నుంచి ముసలి తాత వరకు ప్రతి ఒక్కరిలో వాసన పసిగట్టే గుణం ఉంటుంది. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు మన మనసు ఆహ్లాదంగా మైండ్ ఫ్రెష్ గా అవుతుంది. అదే దుర్వాసన వస్తే మన బాడీ మరో రకంగా స్పందిస్తుంది. ఈ వాసనలను మన ముక్కులోని పై భాగాల్లో ఉండేటువంటి వాసనాళాలు గుర్తుపట్టగలవు. ఇక్కడి నుంచే సంకేతాలను మెదడులోకి పంపిస్తుంది. అయితే మనుషుల శరీరం నుంచి వచ్చే సువాసనలకు కూడా మన మెదడులోని లింబిక్ … Read more

ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు రోజూ ఇలా చేయాలి… దీంతో సంప‌దలు, ఆరోగ్యం సిద్దిస్తాయ‌ట‌..!

వారంలో ఉన్న ఏడు రోజుల్లో హిందువులు ఒక్కో రోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. అలానే ఎందుకు చేస్తారంటే… ఆ రోజులంటే ఆయా దేవుళ్ల‌కు ఇష్టం కాబ‌ట్టి, ఆ రోజుల్లో పూజ‌లు చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని వారు న‌మ్ముతారు. అందుకు అనుగుణంగానే కొంద‌రు ఆయా రోజుల్లో ఆల‌యాల‌కు కూడా క‌చ్చితంగా వెళ్తారు. అయితే ఇదే కాకుండా, వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఒక్కో రోజు కింద చెప్పిన విధంగా చేస్తే దాంతో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. … Read more

ఆఫీస్ కంప్యూటర్లో ఈ పనులు చేస్తున్నారా..? అయితే కష్టాలు తప్పవు…!

ఒకప్పుడంటే ఉద్యోగులు ఎక్కువగా ఫైల్స్‌పై వర్క్ చేసే వారు. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అనేక కంపెనీలు తమ పనులను కంప్యూటర్ల ద్వారా చక్కబెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు వాటిపై పనిచేయాల్సి వస్తోంది. అయితే అంత వరకు ఓకే. కానీ కంపెనీకి చెందిన కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మాత్రం ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫీసులో కంప్యూటర్లను వాడుతున్నప్పుడు … Read more

ల‌క్ష్మీ గ‌వ్వ‌ల గురించి మీకు తెలుసా..? ఇవి ద‌గ్గ‌ర ఉంటే సిరి సంప‌ద‌లు బాగా క‌లుగుతాయ‌ట‌..!

ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, టెంపుల్ ర‌న్‌లు, క్యాండీ క్ర‌ష్‌లు, పోకిమాన్ గోలు వ‌చ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌నం కూర్చుని ఆడిన ఆట‌లు మీకు గుర్తున్నాయా..? అదేనండీ అష్టాచెమ్మా, పులి మేక ఆట‌లు. అవును. అయితే ప్ర‌ధానంగా అష్టా చెమ్మా ఆట‌లో ఎత్తు వేసేందుకు మ‌నం ఎక్కువ‌గా ఉపయోగించిన‌వి… అవేనండీ గ‌వ్వ‌లు. అయితే ఆ గ‌వ్వ‌ల్లోనే ల‌క్ష్మీ దేవి గ‌వ్వ‌లు కూడా ఉన్నాయ‌ట‌. వాటిని ద‌గ్గ‌ర పెట్టుకుంటే సిరి సంప‌ద‌లు బాగా క‌లుగుతాయ‌ట‌. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. వాటి గురించి … Read more

చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా ? వాటి సంకేతం ఏంటి ?

కలలు కనడం మానవసహజం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలోస్తాయి. కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెప్తుంటారు. మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి. చెడు కలలకు అర్దం ఏంటి తెలుసుకోండి. చనిపోయిన వారు కలలో వస్తే అర్దం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని, వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం. మీకు … Read more

మీ ఇంట్లో మెట్ల‌ను నిర్మిస్తున్నారా.. అయితే ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..

మెట్లను నిర్మించేటప్పుడు ఏదైనా భవనం లేదా నిర్మాణంలో వాస్తు శాస్త్ర నియమాలను పాటిస్తే.. ఆ స్థలంలో నివసించే సభ్యులకు విజయానికి సోపానం అవుతుంది. ముఖ్యమైన శక్తి మెట్ల ద్వారా మాత్రమే పై అంతస్తుకు చేరుతుందని అర్థం చేసుకోండి. వాస్తులో మెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భవనం యొక్క నైరుతిలో అంటే నైరుతి మూలలో మెట్లను ఉంచడం వలన ఈ దిశ యొక్క బరువు పెరుగుతుంది. ఇది వాస్తు కోణం నుంచి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఈ … Read more

ఆరెంజ్ సినిమాకి ఆ టైటిల్ ని ఎందుకు పెట్టారో తెలుసా..?

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల నాగబాబు నిర్మించిన చిత్రం ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం 2010 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రేమ.. కొన్నాళ్లు మాత్రమే బాగుంటుందని.. లవ్ స్టోరీ ని డిఫరెంట్ గా చెప్పడానికి … Read more

రావి చెట్టు, వేప చెట్టుకు క‌ల‌సి పూజ‌లు చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

భారతదేశం మొత్తం వివిధ రకాల మతాలు, సంస్కృతి విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మికతకు ఒక భూమి అంటారు. అటువంటి ఆధ్యాత్మికత కోసం ప్రపంచంలోని అని మూలల నుండి వచ్చి సందర్శిస్తుంటారు. మనదేశంలో పురాతన శిల్పకళలు, దేవాలయాలు మతాలు, ఆధ్యాత్మికత సారాంశంను ప్రతి రాష్ట్రంలోనూ కనుగొనవచ్చు. కొన్ని చెట్లు, పవిత్ర ఆధ్యాత్మిక శ‌శ్తులు కలిగి ఉన్నాయని, కొన్ని సమయాల్లో దేవుళ్ళుగా పూజించేవారని చెప్పబడింది. అటువంటి ఆధ్యాత్మిక చెట్లలో రావి, కొబ్బరి చెట్టు, బాంగ్‌, గంధపు చెట్లు ఇండియాలో … Read more