ఈ సూచ‌న‌ల‌ను పాటిస్తే షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

ఉదయం స్నాక్స్ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందంటున్నారు. ఉదయం ల్పాహారం అనంతరం మధ్యహ్నాం, రాత్రి భోజనం విషయంలో నియంత్రణ అవసరమంటున్నారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. సరైన సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తద్వారా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టైప్-2 డయాబెటీస్‌తో బాధపడే … Read more

డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ లో అర్ధం కాకుండా ఎందుకు రాస్తారో తెలుసా.? 3 కారణాలు ఇవే.!

సుస్తీ చేస్తే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం, ల‌క్ష‌ణాలు చెప్ప‌డం, ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించ‌డం, ఆయ‌న ఇచ్చిన చిట్టీ ప‌ట్టుకుని మందులు కొన‌డం, మింగడం… ఇదీ అనారోగ్యం బారిన ప‌డిన ఎవ‌రైనా చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్ట‌ర్ రాసిన మందుల చిట్టీ (ప్రిస్క్రిప్ష‌న్‌) విష‌యానికి వ‌స్తే అందులో డాక్ట‌ర్లు రాసేది మ‌న‌కు అస్స‌లు అర్థం కాదు. ఎంత సేపు ప్ర‌య‌త్నించినా మ‌నం వారు రాసిన ప‌దాల‌ను క‌నుక్కోలేం. కానీ ఫార్మ‌సీలో మాత్రం చ‌క చ‌కా ఆ చిట్టీ చ‌దివి … Read more

మీ పిల్ల‌ల‌కు అన్నం తినేట‌ప్పుడు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

ఈరోజుల్లో ఎక్కడ చిన్నపిల్లలను చూసినా వారి చేతుల్లో స్మార్ట్‌ ఫోన్ ఉంటుంది. అసలు ఫోన్‌ లేకపోతే వాళ్లు ఏడ్చేస్తున్నారు. మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఫోన్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి పాటలు పెట్టేస్తారు. ఇది చూసి మీరు మురిసిపోవచ్చు. కానీ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడమే అంటే స్లో పాయిజన్‌ ఇవ్వడమే.! అసలు పిల్లలకు ఏ వయుసు వచ్చాక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి. దీనిపై నిపుణులు ఏం అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, యాప్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా … Read more

భగవద్గీతను దిండు కింద పెట్టుకుని నిద్రించ‌వ‌చ్చా..?

భగవద్గీత హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.. అంతే కాదు, ఇది ప్రపంచంలోని గొప్ప గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో వ్రాసిన జ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితంలోని ప్రతి మలుపులో మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత చదివితే..మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది.. ఆలోచనా విధానం మారుతుంది. దేనిపై మోహం పెంచుకోవాలో దేన్ని త్యజించాలో తెలుస్తుంది. భగవద్గీతను దగ్గర ఉంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. మనలో కొందరు భగవద్గీతను పర్సులో … Read more

చనిపోయిన మన పూర్వీకులు, పెద్దలు తరచూ కలలో కనిపిస్తున్నారా? దాని అర్థం ఏమిటో తెలుసా..?

చాలామంది ప్రజలకు నిద్రలో కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి. మనిషి జీవితంపై కలల ప్రభావం ఉంటుందా? జ్యోతిష్య శాస్త్రం కలల గురించి ఏం చెప్తుంది? పురాతన కాలం నుండి కలలు భవిష్యత్తు సంఘటనకు సంబంధించినవిగా కనిపిస్తాయి. నిద్రలో వచ్చే ప్రతి కలకి ఒక అర్థం అనేది ఉంటుంది. ఒక్కోసారి ఇంటి పెద్దలు మన కలలో కనిపిస్తారు. అయితే కొన్నిసార్లు అది వారి పట్ల మనకు ఉన్న ప్రేమ కావచ్చు, కొన్నిసార్లు వారు కలలోకి రావడం మనకు … Read more

శ్రీ మ‌హావిష్ణువుకు సుద‌ర్శ‌న చ‌క్రం ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

హిందూ పురాణాల ప్రకారం, శ్రీ హరి సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తిని కలవాడు. అందుకే తనను విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. మనం నిత్యం చూసే విష్ణువు ఫోటోలు, వీడియోల్లో శ్రీ మహా విష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయని మనకు తెలుసు. అందులో కుడి చేతిలో పై భాగంలో పద్మం(కమలం), మరో చేతిలో గద(కౌమోదకి), ఎగువ ఎడమ చేతిలో శంఖం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రానికి విష్ణుమూర్తి … Read more

ఏ వ‌యస్సులో ఉన్న‌వారికి ఎంత నిద్ర అవ‌స‌రం అంటే..?

నిద్ర బంగారం. ఆ మాటకొస్తే బంగారం కన్నా గొప్పదీనూ. ఇది కొరవడకుండా చూసుకుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. మున్ముందు జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. చురుకుదనం, పనుల్లో సామర్థ్యం ఇనుమడిస్తుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో రాణించేలా చేస్తుంది. మొత్తంగా శారీరక, మానసిక, సామాజిక ఉన్నతికి తోడ్పడుతుంది. ఎంత నిద్ర అవసరమనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొందరికి 4 గంటల నిద్రే సరిపోవచ్చు. కొందరికి 9 గంటలు అవసరమవ్వచ్చు. చాలామందికి 7-8 గంటలు సరిపోతుందని చెప్పుకోవచ్చు. వయసు మీద పడుతున్నకొద్దీ దీని … Read more

గాఢంగా ప్రేమించుకునే క‌పుల్స్ కూడా ఒక్కోసారి త‌మ పార్ట్‌న‌ర్‌ను చీట్ చేస్తారు. అందుకు కార‌ణం ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌నం దంప‌తులు, ల‌వ‌ర్స్‌కు చెందిన చీటింగ్ వార్త‌ల‌ను ఎక్కువ‌గా వింటున్నాం. భార్య‌ను మోసం చేసిన భ‌ర్త‌.. భ‌ర్త‌ను మోసం చేసిన భార్య‌.. ల‌వ‌ర్ మోసం చేశాడ‌ని నిర‌స‌న తెలిపే ప్రియురాలు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య బాగా చోటు చేసుకుంటున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న దంప‌తులు అయినా.. లేదంటే ల‌వ‌ర్స్ అయినా స‌రే.. అంత‌లా గాఢంగా ప్రేమించుకున్న వారు అస‌లు ఒక‌రిని ఒక‌రు ఎందుకు మోసం చేస్తారు ? చీటింగ్‌కు ఎందుకు పాల్ప‌డుతారు ? … Read more

సెల్‌ఫోన్ల‌ను దీర్ఘ చ‌తుర‌స్రం (రెక్టాంగిల్‌) ఆకారంలోనే ఎందుకు త‌యారు చేస్తున్నారో తెలుసా..?

కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు, ఇన్‌స్టంట్ మెసేజ్‌లు, పాట‌లు, సెల్ఫీలు, వీడియోలు, ఇంటర్నెట్‌, ఈ-మెయిల్‌… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మ‌నం స్మార్ట్‌ఫోన్ల‌తో చేస్తున్న ప‌నులు అన్నీ ఇన్నీ కావు. నిజంగా అవి లేని ప్ర‌పంచాన్ని నేడు మ‌నం ఊహించ‌లేం. అయితే మీరెప్పుడైనా ఫోన్ల డిజైన్ గురించి ఆలోచించిరా..? అదేనండీ, వాటి ఆకారం..! అవును,అదే. ఏముందీ, అన్నీ దీర్ఘ చ‌తుర‌స్రాకారంలో ఉన్నాయి అంతే క‌దా, అన‌బోతున్నారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ అవి అలానే ఎందుకు ఉన్నాయి..? వృత్తం … Read more

సుద్ద‌, పెయింట్‌, మ‌ట్టి తింటున్నారా..? అయితే ఆ అల‌వాటును ఇలా మానేలా చేయ‌వ‌చ్చు..!

చిన్నపిల్లలు ఏంటో మనం పెట్టింది తప్ప మిగతావి అన్నీ కావాలంటారు. మట్టి, సుద్ద, బలపాలు, బియ్యం వీటిలో ఏదో ఒకటి తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది కదా..! కొంతమంది అయితే పెద్దయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేరు. అసలు ఇలా మట్టి, సుద్ద తినే అలవాటు వల్ల దీర్ఘకాలం పాటు ఉంటే చాలా నష్టాలు ఉంటాయట. మట్టి, సుద్ద, జుట్టు, బూడిద, రాళ్లు లాంటివి తినే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ అలవాటుకి కారణం ఉంది. … Read more