కంప్యూటర్ ఆన్ అవ్వగానే రిఫ్రెష్ ఎందుకు చేస్తాము..? కంప్యూటర్ పై అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది..?

మనకు కంప్యూటర్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంట. అసలే ఈ మధ్య చిన్న పిల్లలతో మొదలెడితే పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఉపయోగించేస్తున్నారు. మనం ఎన్నో రోజులనుండి అది ఉపయోగిస్తున్న కొన్ని విషయాలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ఒకవేళ మీరు గనక కంప్యూటర్ ఎప్పటినుండో వాడుతుంటే మీకోసం ఇక్కడో ప్రశ్న ఉంది. సమాధానం చెప్పగలరేమో చూడండి! కంప్యూటర్ ఆన్ చేయగానే…డెస్క్ టాప్ మీద రిఫ్రెష్ ఎందుకు క్లిక్ చేస్తాము..? సిస్టం … Read more

ల్యాప్‌టాప్ వాడుతున్నారా.. అయితే వెబ్ క్యామ్ ను క‌వ‌ర్ చేయండి.. ఎందుకంటే..?

హ్యాకింగ్… నేడు కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను అత్యంత భ‌య‌పెడుతున్న ప‌దం ఇది. ఎందుకంటే దాని వ‌ల్ల క‌లిగే న‌ష్టం భారీగానే ఉంటుంది మ‌రి. అందుకే ఎవ‌రి డివైస్ అయినా, ఇంట‌ర్నెట్ అకౌంట్ అయినా హ్యాకింగ్‌కు గురైందంటే ఇక వారు ఎంత‌గానో గాభ‌రా ప‌డిపోతారు. అయితే ఇలాంటి టెన్ష‌న్‌కు ఎవ‌రూ అతీతులు కారు. ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌క సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కూడా అలాంటి హ్యాకింగ్ ఆందోళ‌న‌కు గుర‌య్యే వారిలో ఒక‌రు. హ్యాకింగ్ అంటేనే జుక‌ర్‌బ‌ర్గ్‌ ఎంతగానో జాగ్ర‌త్త ప‌డిపోతాడు. … Read more

చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!

చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి మనిషి ఆరోగ్యానికి … Read more

ద్రౌపదిని దుశ్శాసనుడు చీర లాగినప్పుడు గాంధారి లేదా కుంతి మందిరంలోకి ఎందుకు ప్రవేశించలేదు..?

ద్రౌపదిని దుశ్శాసనుడు చీర లాగినప్పుడు గాంధారి లేదా కుంతి మందిరంలోకి ఎందుకు ప్రవేశించలేదు.. వారు వస్త్రాపహరణం చేసిన తర్వాత వారు ఎందుకు ప్రవేశించారు? వార్తలు వారికి చేరలేదా లేదా పరిస్థితి చాలా తప్పుగా మారినప్పుడు వారు ప్రతిస్పందించడానికి ఎంచుకున్నారా? గాంధారి, కుంతి ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో లాక్కొచ్చినప్పుడు అక్కడికి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గాంధారి తన భర్త ధృతరాష్ట్రునిపై పూర్తిగా ఆధారపడిన వ్యక్తి. ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండేది కాదు. రాజ కుటుంబంలోని … Read more

వైన్, బీరు తాగడం మంచిదే అని కొందరు అంటారు. నిజమేనా?

మీరు బీరు,వైన్ బాటిల్ మీద ఆల్కహాల్ కొలతలు 45% proof 75% ఉంటాయి చూడండి. ఇక మనం తెలుగు వారం అయితే రెండు రాష్ట్రాలకు కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ పై వున్న లేబుల్ మీదా తేటతెలుగులోనే రాసిఉంటుంది చూడండి. బీరు,వైన్ మంచివైతే మందుల షాపులో వుండాలీ, మరి మందు షాపులో ఎందుకు అమ్ముతారు? అంటే ఇది ఆల్కహాల్ అనే కదా!. అటువంటిప్పుడు మంచిదే అని అన్నదెవరు?మంచి విషం,చెడ్డవిషం అనేదివుండదుకదా! మరి బీరు,వైన్ ఎలా … Read more

ఎంత తింటున్నారో తెలియ‌కుండా అధికంగా తింటున్నారా.. అయితే ఇలా చేయండి..

నిజంగా ఆకలి లేకుండానే మీరు ఎన్నిసార్లు భోజనం చేసేశారు? మీరు తినే ఆహారం సౌకర్యాన్నిస్తోందా? బోర్ కొట్టేస్తున్నా, కోపంగా వున్నా, సంతోషం ఎక్కువైనా, బాధ కలిగినా బాగా తినేస్తున్నారా? అలాగయితే…మీరు ఒళ్ళు తెలీకుండా ఆవేశంలో తినేస్తున్నట్లే. అధికంగా తినేయటం వ్యక్తి యొక్క మానసిక స్ధితిని బట్టి వుంటుందని అది జీవప్రక్రియకు సంబంధం కలిగి వుంటుందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డా. నూపుర్ క్రిష్ణన్ అంటారు. యువతులకయితే, సన్నబడాలన్న మానసిక ఒత్తిడి కూడా వుంటుందట. ఈ రకంగా తినేదానిపై ధ్యాస … Read more

ఈ విధంగా చేస్తే మీకు అస‌లు డ‌యాబెటిస్ ఉన్న‌ట్లే అనిపించ‌దు..!

డయాబెటీస్ వ్యాధి అశ్రధ్ధ చేస్తే, శరీరంలోని భాగాలను చాపకింద నీరులా ఆక్రమించి పాడు చేయగలదు. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసి జీవిస్తే.. సందర్భానుసారంగా మీరు స్వీట్ కూడా తినేయవచ్చు. దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి. ప్రతిరోజూ షుగర్ స్ధాయిలను ఆహారం, వ్యాయామాలతో నియంత్రిస్తూ వుంటే. డయాబెటీస్ నియంత్రణలో వుండటమే కాక కొంతకాలానికి వ్యాధి మీకు వున్నదన్న వాస్తవం కూడా మరుగున పడే అవకాశం వుంది. అశ్రద్ధ చేయకండి – షుగర్ … Read more

కూల్ డ్రింక్‌ల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

నేటి రోజుల్లో కూల్ డ్రింక్ తాగని వారు లేరు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు రోజులో ఏదో ఒక సమయంలో కూల్ డ్రింక్ తాగేయటం అలవాటుగా మారిపోతోంది. అయితే, కూల్ డ్రింక్ లు అధికమైన కేలరీలనందిస్తాయని, ప్రత్యేకించి రోజుకు రెండు లేదా అంతకు మించి తియ్యటి కూల్ డ్రింక్ లు తాగితే మహిళల నడుము భాగాలు కొవ్వు పట్టటమే కాక గుండె సంబంధిత వ్యాధులకు, డయాబెటీస్ కు గురవుతారని తాజాగా చేసిన ఒక కొత్త అధ్యయనం తెలిపింది. … Read more

కిచెన్‌లో ఉప‌యోగించే క‌త్తుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్ర‌త్త‌లను పాటించాల్సిందే..!

కిచెన్ లో కూరగాయలు కట్ చేసే కత్తితో అన్నింటినీ కత్తిరించలేం. ఉల్లిగడ్డలు కోయడానికి సెపరేట్ కత్తి, పచ్చిమిర్చి తరగడానికి సెపరేట్ కత్తి, చేప, మాంసం వంటి వాటిని కోయడానికి సెపరేట్, పండ్లని వివిధ రకాలుగా కోయడానికి వివిధ రకాలైన కత్తులని వాడుతుంటారు. మనం ఎలా కోస్తున్నామనేది మనం వాడుతున్న కత్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కత్తుల సెటప్ కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే. ఐతే కత్తులని వాడేటపుడు చేసే కొన్ని పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కూరగాయని … Read more

వీర్యం బాగా పెర‌గాలంటే.. పురుషులు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తినాలి..

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. అవును, ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది. ఎండు … Read more