బిందెతో ఫోజులిస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఇటీవల సోషల్ మీడియా వాడకం చాలా పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ల ఫోటోల కోసం న్యూస్ పేపర్లలో, వీక్లీస్ లో చూసేవారు. అప్పట్లో టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. అలా వారి చిన్నప్పటి ఫోటోలను చూపిస్తే జనాలు ఎగబడి చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. చాలావరకు హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో అందుబాటులో … Read more

మంగ‌ళ‌వారం రోజున హ‌నుమంతున్ని పూజిస్తున్నారా..? సమస్యలు పోవాలంటే ఎలా పూజించాలో తెలుసా..?

హిందూ దేవుళ్లు, దేవ‌త‌ల్లో ఒక్కొక్క‌రినీ ఒక్కో రోజు భ‌క్తులు పూజిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం హ‌నుమంతున్ని భ‌క్తులు పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆల‌యాల‌కు వెళ్ల‌కున్నా ఇంట్లో ఉండే పూజ చేస్తారు. ఇంకా కొంద‌రు ఆ రోజున ఉప‌వాసం ఉంటారు. నీచు, మ‌ద్యం వంటివి ముట్ట‌రు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌మ‌కు అనుకూలమైన‌ట్టుగా హ‌నుమంతున్ని పూజిస్తారు. అయితే మంగ‌ళ‌వారం రోజున కింద చెప్పిన విధంగా ఎవరైనా … Read more

భార్య భ‌ర్త‌ల మ‌ద్య చిచ్చు పెడుతున్న నీలి చిత్రాలు… అలాగే కావాలంటూ కాపురాన్ని చెడ‌గొట్టుకుంటున్న భ‌ర్తలు..

నీలి చిత్రాలు.. ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోస్తున్నాయ్.! అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భ‌ర్త‌ల మ‌ద్య అంతులేనంత గ్యాప్ ను క్రియేట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిపిన స‌ర్వే ప్ర‌కారం ఈ వీడియోస్…. ఆలుమ‌గ‌ల బంధానికి ఏవిధంగా బీట‌లు ప‌డేలా చేస్తున్నాయో తెలుస్తోంది. భర్తలకు నీలి చిత్రాల‌ మీద మాత్రమే ఆసక్తి ఉండటంతో భార్యలపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో వారి శృంగార దాంప‌త్యం సాఫీగా సాగ‌క‌పోవ‌డ‌మే కాకుండా భ‌ర్త ప‌ట్ల భార్య‌కు అనుమానాల‌ను క‌లిగేలా చేస్తోంది. … Read more

ఏమేం ఫ‌లితాలు క‌ల‌గాలంటే ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలో తెలుసా..?

హ‌నుమంతుడు… ఆంజ‌నేయ స్వామి… ఎలా పిలిచినా ఆ స్వామి అంటే చాలా మంది భ‌క్తుల‌కు న‌మ్మ‌కం. అన్ని ఆప‌ద‌ల నుంచి త‌మ‌ను హ‌నుమ ర‌క్షిస్తాడ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. అందులో భాగంగానే చాలా మంది మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆ రోజు ఉప‌వాసం కూడా ఉంటారు. మ‌ద్యం, మాంసం ముట్ట‌రు. నిష్ట‌గా ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే భ‌క్తుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలుసు, కానీ… వివిధ రూపాల్లో, వివిధ సంద‌ర్భాల్లో చిత్ర ప‌టాల … Read more

గాఢంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర అవసరమని అందరికీ తెలుసు. కానీ వాస్తవం ఏమిటంటే, మన పరిస్థితుల కారణంగా, మనలో చాలామంది ప్రతిరోజూ 6 నుండి 8 గంటల గాఢ నిద్ర పొందలేకపోతున్నాము. మన శరీరం కూడా మంచి హార్మోన్లను స్రవిస్తుంది. చెడు హార్మోన్లు కూడా స్రవిస్తాయి. గాఢ నిద్రలో ఈ హార్మోన్లు సమతుల్యంగా ఉండి, మంచి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. చెడు హార్మోన్ల స్రావం తగ్గుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరానికి జరిగే మంచి విషయం ఇదే. మీరు … Read more

ఎడిటర్ గౌతమ్ రాజు ఎందుకంత పేరు సంపాదించుకోగలిగారు? ఎడిటింగ్‌లో ఆయన శైలి ఏమిటి?

దర్శకత్వం బాగున్నా ఎడిటింగ్ బాగోని సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. దర్శకత్వం బాగోకపోయినా ఎడిటింగ్ బాగున్న సినిమాలు హిట్ అవటమూ జరుగుతుంది. ఎడిటింగ్ అంటే కేవలం ఇటు ముక్క అటు, అటు ముక్క ఇటు మార్చటం కాదు. స్క్రిప్టును అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాల్సి ఉంటుంది. సెట్ ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది వంటివి వెళ్లి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎడిటర్ కేవలం దర్శకుడి స్థానంలో నుండే గాకుండా ప్రేక్షకుడి … Read more

పాల కంటే 8 రెట్లు కాల్షియం ఇచ్చే గింజలు ఏవి ?

పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగిన గింజలు చియా గింజలు (Chia Seeds). చియా గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఉండే ఈ గింజలు పాలకు ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి. 100 గ్రాముల చియా గింజల్లో 630 మిల్లీగ్రాముల (mg) కాల్షియం ఉంటుంది. ఇది పాలలో ఉండే కాల్షియం కంటే సుమారు 8 రెట్లు ఎక్కువ. 28 గ్రాముల (1 ఊక రుచికరమైన స్పూన్) … Read more

శృంగారంలో రెచ్చి పోవాలంటే ఈ ఆహారాల‌ను ట్రై చేయండి..!

పడక గదిలో సాహసాలకు పూనుకుంటున్నారా? దానికి ముందు ధాయ్ లాండ్ దేశ వంటకాలు తినండి. ధాయ్ లాండ్ వంటకం…. ‘ధాయ్ గ్రీన్ కర్రీ మనిషిలో కామాగ్నిని రగిలిస్తుందని అంతేకాక రోజంతా ఫిట్ గా వుంచుతూ హాయినిస్తుందని లండన్ లో చేసిన ఒక పరిశోధన తెలుపుతోంది. ఈ మేజిక్ ఆహారంలో కామాన్ని ప్రేరేపించే దినుసులన్నీ సరైన పాళ్ళలో వుంటాయట. వంటకంలోని పదార్ధాలు పరిశీలిస్తే….యాల‌కులు, జిన్ సెంగ్, వెల్ల్లుల్లి, అల్లం, తులసి, నిమ్మ గడ్డి, తోటకూర లాంటి కొన్ని ఆకు … Read more

స్లిమ్‌గా క‌నిపించాలంటే మ‌హిళ‌లు పాటించాల్సిన బికిని డైట్‌..!

సినిమాల్లో హీరోయిన్ల బికినీ ప్రదర్శన… వారికి స్లిమ్ ఫిగర్ అంటూ… హై రేటింగ్ తెచ్చిపెడుతుంది. చెమటలు కారే ఎండలైనా…వణుకులు పుట్టించే చలైనా సరే, నేటి రోజుల్లో అందాలు ప్రదర్శించాలనుకునే స్త్రీలకు బికిని డ్రస్ ఒక వరంగా మారింది. శరీరంపై అతితక్కువ గుడ్డ…. రెండే రెండు చిన్న గుడ్డముక్కలుండే ఈ బికిని వేయాలంటే మహిళలు బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అపుడే అనుకున్న రీతిలో హై రేటింగ్ స్లిమ్ ఫిగర్ గా వారు మార్కులు పొందగలరు. ప్రధానంగా స్తనాలు, … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ సూచ‌న‌లు పాటించాలి..!

షుగర్ వ్యాధి ఒకేసారి మనకు తెలియకుండా వచ్చేది కాదు. ముందుగా రోగ లక్షణాలు తెలుస్తాయి. అంతేకాక, కుటుంబంలో డయాబెటీస్ తల్లి లేదా తండ్రికి వుంటే కూడా దాని ప్రభావం పిల్లలపై పడే అవకాశం వుంది. ఈ వ్యాధి వస్తుందనుకున్నపుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రధానంగా వ్యాధి గురించిన అవగాహన కలిగి వుండాలి. దానికి తగిన వైద్యం, తాజాగా వస్తున్న వైద్య రంగ మార్పులు, సంబంధిత పరికరాలు తెలిసి వుండాలి. అప్పటివరకు ఏ రకమైన ఆహారాలు … Read more