ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి..!

మహిళలకి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే మహిళలు కూడా ఇళ్లల్లోనూ, ఆఫీసులో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఎంత పని ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. లేదు అంటే అన్నిటినీ చూసుకోవడం కష్టం అయిపోతుంది. మీరు కనుక మీ డైట్ లో ఈ పదార్థాలను చేసుకున్నారు అంటే మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. మామూలుగా పసుపుని అనేక వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాము. దీనిని సూపర్ ఫుడ్ అనే … Read more

స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ లైంగిక కోరిక‌ను క‌లిగించే ఆహారం ఇది.. రోజూ తీసుకోవాలి..!

సాధారణంగా మనం బాదంని నానబెట్టుకుని తింటాము. దాని వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి తెలుసు. అయితే బాదం పాలు తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని ఇప్పుడు చూద్దాం. బాదం పాల‌ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పు నానబెట్టి తొక్క తీసి మెత్తగా రుబ్బి నీళ్లు పోసి పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి. ఇలా చేసిన దానిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎముకలు గట్టిపడడానికి బాదం … Read more

మీలో క‌నిపించే అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మీకు ఎలాంటి వ్యాధి ఉందో ఇలా గుర్తించ‌వ‌చ్చు..!

మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగడుతుంది. కానీ మనం ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్లు కూడా అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కనుగొన్నారు. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. మూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా…? సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్లలో ఎటువంటి వాసన ఎక్కువగా రాదు. పైగా అది లైట్ … Read more

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి. దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని … Read more

ఏసుక్రీస్తును అస‌లు ఎందుకు శిలువ వేశారు.. కార‌ణం తెలుసా..?

ఏసుక్రీస్తు క్రైస్త‌వుల‌కు ఆరాధ్య దైవం. ప్ర‌పంచానికి ఆయ‌న చ‌క్క‌ని బోధ‌న‌లు చేశారు. తోటివారిని ప్రేమించ‌మ‌న్నారు. శ‌త్రువుల‌నైనా స‌రే క్ష‌మించ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు చేసిన పాపాల నుంచి వారిని ర‌క్షిస్తాన‌న్నారు. ఆయ‌న త‌న జీవితంలో క‌ల‌లో కూడా ఎవ‌రికీ ఏ అపకార‌మూ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు మ‌ర‌ణ దండ‌న విధించి శిలువ వేశారు. ఇంత‌కీ అస‌లు ఏసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు ? అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింది ? ఆయ‌న ఏ నేరం చేయ‌కుండానే … Read more

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి చ‌రిత్ర గురించి తెలుసా..? ఒక్క‌సారి ద‌ర్శిస్తే ఎలాంటి రోగ‌మైనా న‌యం కావ‌ల్సిందే..!

ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్‌ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి అటువంటి ప్రసిద్ధిచెంది… రెండు ముఖాలు కలిగిన హనుమాన్‌ దేవాలయం గురించి తెలుసుకుందాం… కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా … Read more

అపరిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..?

ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. కానీ జక్కన్న కంటే ముందు పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు శంకర్. హీరోలతో సంబంధం లేకుండా కేవలం పోస్టర్ పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. శంకర్ తన సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ని కూడా ఇస్తుంటారు. శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో అపరిచితుడు ఒకటి. నిర్లక్ష్యం, అవినీతి, కల్తీ వల్ల … Read more

టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన హీరో తరుణ్.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. లవర్ బాయ్ అన్న ఇమేజ్ ను సంపాదించుకున్న తరుణ్… 2014 సంవత్సరంలో వేట అన్న సినిమా చేసి నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని మల్లీ 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు. ప్రస్తుతం సినిమాలు ఏమి చేయడం లేదు. 1999 సంవత్సరంలో స్వయంవరం సినిమా తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు వేణు. మొదటి సినిమానే హిట్ … Read more

టాయిలెట్ సీట్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి…? దానికి కారణం అదేనా ?

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్ టైప్. రెండోది వెస్ట్రన్ టైప్. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్ టైప్ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలామంది ఇండియన్ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరు ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్ సీట్ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును..గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? … Read more

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

సృష్టిలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క మ‌నిషి ఏదో ఒక స‌మ‌యంలో చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే కొంద‌రు ముందు, ఇంకొంద‌రు వెనుక అంతే. హిందూ పురాణాల ప్ర‌కారం య‌మ‌ధ‌ర్మరాజు ఆయువు ముగిసిన మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకుని పోతాడ‌ని చెబుతారు. అయితే మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకెళ్ల‌డానికి, వారు చ‌నిపోతానికి ముందే య‌ముడు కొన్ని చావు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట‌. వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో వివ‌రించే ఓ క‌థ‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి … Read more