వంటింట్లో ఉండే ఈ మ‌సాలా దినుసుల‌ను రోజూ వాడండి.. ఆరోగ్యంగా ఉండండి..

ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఎన్నో రకాల మసాలా దినుసులును వాడుతున్నాము. అవి రుచిని పెంచడానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. మసాలా దినుసుల‌ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్ర వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్తి వంటి సమస్యల తో బాధపడుతున్న వారికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను నిమ్మ రసం తో కలిపి ఉదయం మరియు సాయంత్రం తినడం మేలు. ఇలా … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే చాయ్‌.. వీటిని వేసి త‌యారు చేయ‌వ‌చ్చు..

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని … Read more

పెద‌వులు త‌ర‌చూ పొడిబారుతున్నాయా..? అయితే అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..?

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే. ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల … Read more

శివ‌లింగం క‌నిపించని ఆల‌యం.. ఎక్క‌డ ఉందో, దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. మ‌రి కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా సమాధానాలు లేవు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అయితే శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూసారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన త్రిస్సూర్‌లో వడక్కునాథన్‌ ఆలయం ఉంది. కేరళలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శివుణ్ని వీరు వడక్కునాథన్‌గా ఆరాధిస్తారు. ఈ ఆలయం కేరళీయుల నిర్మాణ శైలికి … Read more

కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే క‌నిపించే శివ‌లింగం ఇది.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే … Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే దీర్ఘాయువు పొంద‌వ‌చ్చ‌ట తెలుసా..?

భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సరహన్‌లో ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ హిందూ, బౌద్ధుల నిర్మాణ శైలిల సమ్మేళనంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెల్లవారుఝామున, సాయంత్రం హారతి వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. భారత దేశంలోనే శక్తి పీఠాలలో ఒకటి ఈ భీమకాళీ ఆలయం. ఈ ఆలయంలో భీమకాళీ … Read more

సినిమాకు ఆ సినిమా పేరుకు సంబంధం లేని సినిమాలు ఇవే..!

టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో కెరీర్ లో కూడా హిట్, ఫ్లాప్ లు ఉంటాయి. కంటెంట్ లేని సినిమాలని ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. వందల కోట్లు పెట్టినా.. కద లేకపోతే కనికరించడం లేదు. స్టార్ డమ్ కాలంపోయి.. మళ్లీ కథకే పెద్ద పీట వేసే రోజులు మొదలయ్యాయి అనిపిస్తుంది. అయితే ఒక్కో సినిమా ప్లాప్ కావడానికి ఒక్కో కారణం ఉంది. కధలేని సినిమాలు కొన్ని ఫ్లాప్ అయితే, టైటిల్స్ వల్ల ఫెయిల్ అవుతున్న సినిమాల సంఖ్య … Read more

ప్రధాని భద్రతాధికారుల చేతిలో ఉండే ఈ సూట్ కేసులో ఏముంటుందో తెలుసా..?

దేశాన్ని నడిపించే ఏ దేశాదినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే. వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనక కదిలి వస్తుంది. అలాగే భారత ప్రధాన మంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు, అడుగడుగున ఆంక్షలు, వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద … Read more

కమల్ హాసన్, సారికల విడాకులకు అసలు కారణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ హీరోలు కూడా తను భార్యలకు విడాకులు ఇచ్చారు. అలాంటి వారిలో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. కమల్ హాసన్ మొదటసారిగా సారిక‌ ను వివాహం చేసుకున్నారు. వారికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల్, సారికలు 1988లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సారిక నటనకు గుడ్ బై చెప్పింది. తర్వాత కమల్ చిత్రాలకు … Read more

ఈ ఆహార ప‌దార్థాల‌ను తింటే ఇక అంతే… శృంగార సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ ఒక్క‌రికీ కూడా దానిపై … Read more