చ‌పాతీలు మెత్త‌గా రావాలంటే ఇలా చేయండి..!

కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి. గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి. గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి. గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి. గులాబ్ … Read more

కంది ప‌ప్పు త్వ‌ర‌గా ఉడ‌కాలంటే ఇలా చేయండి..!

ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి. కంది పప్పు ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేస్తే చాలు. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు పొంగితే, రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గి పోతుంది. కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు … Read more

ఇండియా క్రికెటర్లు ఇలాంటివి నమ్ముతారా..బరిలోకి దిగాలంటే అవి తప్పనిసరి వుండాల్సిందేనా..?

సాధారణంగా ఏ రంగంలోనైనా మన ఇండియన్స్ కొంతలో కొంత వరకైనా అదృష్టం అనేది నమ్ముకుంటు వస్తారు. ఇందులో ముఖ్యంగా భారత క్రికెటర్లు మైదానంలో అడుగుపెట్టే ముందు కొన్ని వస్తువులను లక్ గా భావిస్తారట..వారి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాటిని ఫాలో అవుతూనే ఉన్నారట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెటరన్ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ కు రెడ్ హ్యాండ్ కర్చీఫ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉండేదట. ఆయన మైదానంలో అడుగుపెట్టాలంటే ఎర్రటి రుమాల్ ఉండాల్సిందే. ఇండియన్ మాజీ … Read more

మీ జీవితంలోకి వచ్చే మోసగాళ్లను ఇలా గుర్తించాలి !

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఓ గొప్ప జీవిత కోచ్ గా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. అయితే.. మనిషి సహాయం చేయాల్సిన … Read more

వాటర్‌ ట్యాంక్‌పై ఈ పైప్‌ ఎందుకు ఉంటుందో తెలుసా ?

మనకి వాటర్ ట్యాంక్స్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బోరింగ్ పంపు కొట్టడం లేక బావి నుంచి తోడుకోవాల్సిన అవసరము లేకుండా చేయడం కోసం వాటర్ ను మోటర్ సాయంతో ట్యాంకులో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాం. అయితే వాటర్ ట్యాంకులను గమనిస్తే వాటిలో నీరు వెళ్లడానికి ఒక ఇన్ ఫ్లో, ట్యాంక్ నిండిన తర్వాత బయటకు రావడానికి ఒక అవుట్ ఫ్లో ఉంటుంది. వీటి … Read more

మీ ఫోన్‌లో రేడియేష‌న్ ఎంత ఉందో, దాన్నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

సెల్‌ఫోన్ల నుంచి విడుద‌ల‌య్యే రేడియేష‌న్ మ‌నిషి శ‌రీరానికి హాని క‌లిగిస్తుంది. ఈ మాట ఇప్ప‌టిది కాదు. సెల్‌ఫోన్లు మొద‌టి సారిగా వినియోగంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న‌కు దీన్ని గురించి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంత‌కీ అస‌లు ఆ రేడియేష‌న్ మ‌న శ‌రీరానికి ఏ విధంగా హాని క‌లిగిస్తుంది..? దాంతో మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయి..? అస‌లు ఓ సెల్‌ఫోన్‌కు రేడియేష‌న్ స్థాయి ఉంత ఉంటుంది..? దాన్నుంచి మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం ఎలా..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు మ‌నం … Read more

ముందు అత‌న్ని ప్రేమించింది.. స్పంద‌న లేద‌ని ఇంకో యువ‌కున్ని ప్రేమించి మోసపోయింది..!

అవి నేను ఇంట‌ర్ చ‌దువుతున్న రోజులు. అందులో బైపీసీ తీసుకున్నా. ఎలాగైనా నీట్ రాసి చ‌క్క‌ని ర్యాంక్ తెచ్చుకుని ఎంబీబీఎస్ చేయాల‌ని నాకు కోరికగా ఉండేది. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డి చ‌దివేదాన్ని. అలా కాలేజీ రోజుల్లో నాకు చ‌ర‌ణ్ అని మా క్లాస్ మేట్ ఒక‌త‌ను ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను చాలా మంచి వ్య‌క్తి. చ‌దువుల్లో అత‌ను, నేను పోటీ ప‌డే వాళ్లం. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్ప‌డింది. బైపీసీ స‌బ్జెక్టుల్లో మాకు ఏవైనా డౌట్స్ వ‌స్తే ఇద్ద‌రం … Read more

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఈ 7 విషయాలు చెప్తుంది తెలుసా.? తప్పక తెలుసుకోండి.!

మ‌నకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌న శ‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు. ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, రాబోతున్నా అందుకు మ‌న శ‌రీరం ప‌లు సంకేతాల‌ను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మ‌న మూత్రం రంగు ఉపయోగ‌ప‌డుతుంది. … Read more

ఓ వైపు వ‌రుస‌గా యుద్ధాలు చేస్తున్నా ఇజ్రాయెల్ ఆర్థికంగా ఇంకా ఎలా బ‌లంగా ఉంది..?

గడచిన రెండు దశాబ్దల పైగా చుట్టుపక్కల దేశాలతో యుద్ధాలు చేస్తున్నప్పటికి ఇజ్రాయిల్ ఆర్ధిక వ్యవస్థ ఎందుకు కుప్పకూలడం లేదు? వారి అభివృద్ధి కి కారణాలు ఏమిటి? ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ యుద్ధాల మధ్యలో కూడా బలంగా ఉండటానికి మరియు అభివృద్ధి చెందడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి: అధునాతన సాంకేతిక రంగం ఇజ్రాయిల్ స్టార్ట్-అప్ నేషన్ గా పేరు పొందింది. దేశం సాంకేతిక రంగంలో అత్యున్నతంగా ఎదిగింది, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, AI, మరియు ఇలక్ట్రానిక్స్ … Read more

మిల‌ట‌రీ హోట‌ల్ అంటే ఏమిటి..? ఇత‌ర హోట‌ల్‌కు, దానికి తేడా ఏమిటి..?

మిలటరీ భోజనం అంటే ఏమిటి? . అక్కడ మిలటరీ వంటలు ఉంటాయా? . లేక, మిలటరీ వాళ్ళు ఓనర్ గా ఉంటారా? . మిలటరీలో వంటలు వండిన వాళ్ళు వంటలు చేస్తారా ? . అసలు మిలటరీ హోటల్ అంటే ఏమిటి ? అంటే.. పూర్వం అనగా 1990 వరకు ఇంటి బయట తినాలి అంటే కాఫీ హోటల్ – అనగా కాఫీ, టీ మరియు అల్పాహారం లభించేది. ఉదాహరణకు విజయవాడలో బాబాయ్ హోటల్. బ్రాహ్మణ భోజన … Read more