ఒత్తిడిని త‌గ్గించుకోలేక‌పోతున్నారా..? అయితే ఇలా చేయండి..!

రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువైపోతోంది…పనుల తో బిజీ బిజీగా ఉండడం తో రెస్ట్ తీసుకోవడం కూడా కష్టం అయిపోతోంది. అలానే ఈ రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. పని ఒత్తిడి నుండి బయట పడాలంటే మాత్రం తప్పక రెస్ట్ తీసుకోవాలి. విశ్రాంతి లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది కొందరు నిపుణులు చెబుతున్నారు.. మరి ఇప్పుడే వాటి గురించి తెలుసుకోండి. ముందు ప్రతీ ఒక్కరికి శారీరక … Read more

రోజూ ఉద‌యాన్నే మ‌జ్జిగను సేవిస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ఆరోగ్యమే అన్నింటి కంటే ప్రధమం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. పాల పదార్థాల తో మన ఆరోగ్యానికి చాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మజ్జిగ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అయితే మామూలు సమయం లో కంటే కూడా దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలున్నాయని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగను ఎక్కువగా తాగాలి. ఒంటి లో ఉండే వేడి … Read more

రోజుకు 11 నిమిషాల స‌మ‌యం కేటాయించ‌గ‌ల‌రా..? అయితే 100 ఏళ్లు గ్యారంటీ..!

మీ లైఫ్ టైం పెంచుకోవాలనుంటే ఇదే సరైన పద్దతి. అలానే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మరి పూర్తిగా దీని గురించి ఇప్పుడే తెలుసుకోండి. రోజుకి 11నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ కనుక చేస్తే అది మీ లైఫ్‌కు బోనస్ టైం యాడ్ చేస్తుంది. ఇది నిజమేనండి. మీరు ఎక్సర్‌సైజ్ ని ఎక్కడైనా చెయ్యొచ్చు. రోజు ఇంట్లో చేసుకున్న చాలు. ఇలా చిన్న ఎక్సర్‌సైజ్ సుదీర్ఘ ఫలితాలను రాబడుతుంది. తక్కువ లో తక్కువ 11నిమిషాలు చేస్తే చాలు … Read more

లంచ్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే..!

బ్రేక్‌ఫాస్ట్… లంచ్‌… డిన్న‌ర్… ఇవి మూడూ మ‌న‌కు రోజులో ముఖ్య‌మైన ఆహారాన్ని అందిస్తాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలు, శ‌క్తిని అందిస్తాయి. అయితే బ్రేక్ ఫాస్ట్, డిన్న‌ర్‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే చాలా మంది లంచ్ తినే విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నారు. దీని వ‌ల్ల ఎక్కువ‌గా బ‌రువు పెరుగుతారు. బ‌రువు క‌చ్చితంగా త‌గ్గాల‌నుకునే వారు లంచ్ విష‌యంలోనూ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌, నైట్ … Read more

శివ‌లింగాన్ని పూజించే సమయంలో వాడకూడని 3 వస్తువులు.!

సోమవారాల్లో భ‌క్తులు ఉప‌వాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంత‌రం పార్వ‌తీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీల‌కు సౌభాగ్యం క‌ల‌కాలం ఉంటుంద‌ని న‌మ్ముతారు. ఒక‌ప్పుడు తుల‌సి భ‌ర్త అయిన శంఖాసురుడ‌నే రాక్ష‌సున్ని శివుడు సంహ‌రించాడ‌ట‌. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్ప‌టి నుంచి తుల‌సి ఆకుల‌తో శివున్ని పూజించ‌డం మానేశారు. ఇప్ప‌టికీ అదే ఆచారం కొన‌సాగుతోంది. ఒక వేళ ఎవ‌రైనా తుల‌సి ఆకుల‌తో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే క‌లుగుతాయ‌ట‌. … Read more

టాయిలెట్ లో ఫోన్ వాడ‌వ‌ద్ద‌ట‌. ఎందుకో తెలుసా..?

స్మార్ట్‌ఫోన్ల‌నేవి నేడు మ‌న నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు వాటితోనే చాలా మంది కాల‌క్షేపం చేస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొంద‌రు మాత్రం స్మార్ట్‌ఫోన్ల‌ను ఏకంగా టాయిలెట్ల‌లో కూడా వాడుతున్నారు. అవును, చాలా మంది ఇలా చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా చేయ‌డం చాలా హానిక‌ర‌మ‌ట‌. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌రి స్మార్ట్‌ఫోన్ల‌ను టాయిలెట్ల‌లో ఎందుకు వాడ‌కూడ‌దో … Read more

మంట మండటానికి ఆక్సిజన్ కావాలి కదా, మరి అంతరిక్షంలో ఆక్సిజన్ లేనప్పుడు సూర్యుడు ఎలా మండుతున్నాడు?

మీరు చెప్పింది నిజమే, మంట మండటానికి ఆక్సిజన్ అవసరం. అయితే, సూర్యుడు మండేది ఒక మంట కాదు, అణుసమ్మిళన ప్రక్రియ. ఈ ప్రక్రియలో, హైడ్రోజన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసి హీలియం అణువును ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో భారీ మొత్తంలో శక్తి విడుదల అవుతుంది, అది సూర్యుని నుండి వెలుగు, వేడిగా మనకు చేరుకుంటుంది. మరింత వివరంగా చెప్పుకుంటే.. సూర్యుడు చాలా పెద్ద గోళం, దీనిలో ఎక్కువ భాగం హైడ్రోజన్ (73%), హీలియం (25%) తో కూడి … Read more

మేడిపండు అంటే ఏంటి.. దానిలో నిజంగా పురుగులు ఉంటాయా?

మేడిపండు అంటే మేడి చెట్టు కాయ. దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు, అంజీర అంటారు. మన దేశంలో చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి. మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా, చేదుగా ఉంటుంది. పండి పసుపు రంగులోకి మారిన తరువాత తీపిగా ఉంటుంది. నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి. ఇది పూర్తిగా organic. అత్తిపండ్లు పెంచబడిన మొక్కల నుంచి వస్తాయి. వీటి పెంపకంలో పురుగుమందుల స్ట్రే కారణంగా పురుగులుండవు. ముఖ్యంగా … Read more

లు లూ మాల్‌ అంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి ?

ఈ మ‌ధ్య కాలంలో పాపుల‌ర్ అయిన మాల్స్‌లో లులు మాల్ కూడా ఒక‌టి. డిమార్ట్ ఎంత‌టి పేరు గాంచిందో ఈ మాల్ కూడా అంతే పేరుగాంచింది. ఇక్క‌డ వాహ‌నాన్ని పార్కింగ్ చేసేందుకే సుమారుగా 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. లులు మాల్ వ్యవస్థాపకుడు , దుబాయ్ లో స్థిరపడిన ఒక మలయాళీ వ్యాపారవేత్త.. అసలు ఆ భవనం, బయట ఏర్పాటు చేసిన హంగులు చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్ మాల్ కోసం వారు పెట్టిన పెట్టుబడి … Read more

పూరీలు బాగా క్రిస్పీగా రావాలంటే.. ఇలా చేయండి..!

టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి. దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది. నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి. పరమాన్నం … Read more