సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరించాలి? మిగిలిన రంగులు ఎందుకు వాడకూడదు?

అరుంధతి సినిమాలో షాయాజీ షిండే కంటికి కనిపించేవన్ని నిజాలు కావు కనబడనవన్ని అబద్ధాలు కావు అనట్టే ఉంటుంది సినిమా ప్రపంచం కూడా. మనం తెర మీద చూసే వాటి వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. తెర వెనుక జరిగే ప్రక్రియను చూస్తే కనుక ఏంటి ఇదంతా నిజం కాదా ఇన్నాళ్లు నిజం అనుకున్నానే అని ఎదో సినిమాలో బ్రహ్మానందం పెట్టిన ముఖ కవళిక పెడతారు. అవునండీ బాబూ మనం తెర మీద చూసే వాటిలో సగం … Read more

2024 లో విడుదలైన రజాకార్ సినిమా ఎలా ఉంది ?

ఒక్క ముక్క లో చెప్పాలంటే .. ఆడియన్స్ రియాక్షన్ సేమ్ టూ సేమ్ … ఈ మూవీ విషయం లో .. చాలా నిజంగా జరిగిన చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బ్లడ్ బోయిల్ అయిపోయింది , రక్తం తన్నుకొని వస్తోంది అని ఒక ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ చెప్పినట్టు , థియేటర్లో నిజాం చేసిన అరాచకాలు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లో మన ఫీలింగ్ ఇలానే ఉంటది. నిజాం పాలనలో జరిగిన దారుణాలు , … Read more

వ్య‌క్తి క‌ళ్లు తెరిపించిన అవ్వ జీవితం.. ఎవ‌రినీ చిన్న‌చూపు చూడ‌కూడ‌దు..

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకు కూరలు… ఆకు కూరలు అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించయ్యా అన్నది … Read more

ఉడకబెట్టిన గుడ్డు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకండి.. దాని అద్భుతమైన ప్రయోజనాలను చూడండి..

ఉడికించిన గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు మాత్రమే కాదు గుడ్డు ఉడకబెట్టిన నీళ్ళు కూడా మంచివి కావడం ఆశ్చర్యకరం. గుడ్డు ఉడికిన తర్వాత, ప్రతి ఒక్కరూ నీటిని విస్మరిస్తారు. మొక్కలపై గుడ్డు పెంకులను ఉంచండి, సింక్‌లో నీటిని మాత్రమే పోయాలి. కానీ. గుడ్లను నీటిలో ఉడకబెట్టడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డు పెంకుల్లో కాల్షియం ఉంటుంది. మనం గుడ్లను నీటిలో ఉడకబెట్టినప్పుడు, షెల్‌లోని కాల్షియం నీటిలో కరిగిపోతుంది. కాల్షియం మాత్రమే కాదు, … Read more

ఎదిగే పిల్లలకు మేలు చేసే నెయ్యి!!

నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.పాలు, పాల పదార్థాలు కొందరికి నచ్చదు అలాంటి వారు లాక్టోజ్‌ శాతం తక్కువగా ఉండే నెయ్యిని వాడొచ్చు. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. కాలేయం, పేగులు, గొంతులోని మలినాలను బయటకు పంపుతుంది. నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్‌ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్‌ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం … Read more

ఆరోగ్యానికి ఏడు అద్భుతమైన ఆహారాలు…!

మునగకాయ: దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. బీట్‌రూట్: బీట్‌రూట్ కేన్సర్‌తో పోరాడే అద్భుత గుణాలున్న బీట్‌రూట్‌లోని ఎర్రటి పిగ్మెంట్‌ సహజమైనది. అంతేకాకుండా ఇందులో ఫోలేట్‌లు అధికంగా వున్నాయి. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి … Read more

పాదాలు పొడిగా మారి ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే ఇలా చేయండి..!

ఈ కాలంలో మన పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి అస‌హ్యంగా కనిపిస్తాయి. వీటిపై సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. ఈ కాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు … Read more

టాటూ వేయించుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

పచ్చబొట్టును ఇష్టపడని వారుండరూ.. నేచర్ లవర్ అయినా, ఇష్టమైన మనిషి తన ప్రేమను చాటి చెప్పాలన్న పచ్చబొట్టు పొడిపించుకుని చూపించేస్తుంటారు. అభిమానం.. ఆవేశం.. ప్యాషన్ ఇలా అన్నింటిలోనూ భావవ్యక్తీరణకు ఇదే మంచి మార్గమని భావిస్తుంటారు కొందరు. కానీ ఆవేశం, ఇష్టంతో తీసుకున్న నిర్ణయంతో టాటూ కలకాలం మాయంకాని మచ్చలా మారిపోతుంది. అందుకే టాటూ వేసుకోవాలని అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. మద్యం సేవించినప్పుడు ఎప్పుడూ పచ్చబొట్టు పొడిపించకూడదు. హ్యాంగోవర్ లో ఉన్నప్పుడు, మద్యం తాగినప్పుడు … Read more

అన్ని రోగాల‌కు ఔష‌ధం వేపాకు.. ఎలా తీసుకోవాలంటే..?

వేపాకు సర్వరోగ నివారిణి. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చేదుగా ఉన్న ఈ వేప మంచి ఔషధంలా పని చేస్తుంది. ఉదయాన్నే వేపాకును తినాలి అంటే చాలా కష్టం బాబోయ్ అని అనుకుంటున్నారా…? కానీ అనేక సమస్యలని యిట్టె పోగొట్టేస్తుంది. ఈ పద్ధతులని అనుసరిస్తే మీరే వావ్ అంటారు. ఇక కలిగే లాభాల విషయం లోకి వస్తే… పరగడుపునే వేపాకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మం … Read more

గ‌ర్భిణీలు నిద్ర స‌రిగ్గా ప‌ట్టాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

గర్భధారణ సమయంలో మహిళలకు నిజంగా ప్రతి రోజు ఒక సవాలుగా ఉంటుంది. అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంతే కాకుండా గర్భధారణ సమయం లో మహిళలు మంచి నిద్రను పొందలేకపోతూ ఉంటారు. పిండం పెరిగే కొద్దీ గర్భిణిలు తక్కువగా నిద్రపోతూ ఉంటారు. సరైన నిద్ర పట్టాలంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అలా చేస్తే మంచి నిద్రను పొందగలరు. లేదంటే నిద్రపట్టకపోవడం కీలక సమస్యగా మారిపోతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు కాళ్లు తిమ్మిరి ఎక్కడం కూడా సహజము. కొందరి … Read more