గ్యాస్ సిలిండర్ పై కనిపించే ఈ అంకెల అర్థం ఏంటో మీకు తెలుసా..?

ఈ టెక్నాలజీ కాలంలో ప్రతిదీ కష్టం లేని పని అయిపోయింది.. ఒకప్పుడు చాలామంది వంట చేసుకోవాలంటే కట్టల పోయి వాడేవారు. ఆ కట్టెలు తెచ్చుకోవాలంటే శారీరక శ్రమ తప్పేది కాదు. ప్రస్తుతం ఇవి కనిపించడం లేదు ఎవరి ఇంట్లో చూసినా గ్యాస్ స్టవ్ తప్పనిసరి అయిపోయింది. గ్యాస్ సిలిండర్ అనేది ఒక నిత్యావసర సరుకుల మారిపోయింది.. మరి ఇన్ని రోజుల నుండి మనం గ్యాస్ వాడుతున్నాము కానీ దానిపై ఉండే కొన్ని అంకెల సంకేతాలను మనం గుర్తించలేదు.. … Read more

విజయనిర్మలకు నరేష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నారా..?

సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు.. ఆమె కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన కథానాయిక గా చరిత్ర సృష్టించింది. ఆమె హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసుకుంది.. అప్పట్లో పెళ్లి కానీ హీరోయిన్లకు దీటుగా పోటీ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయింది. అలాంటి విజయనిర్మలకు 13 … Read more

బ్రాహ్మణుల లాగా, జైన మతస్తులు ఎందుకు ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినరు ?

సమాజంలో జైనీయులకు ఎంతో గౌరవం ఇస్తారు. వారికి ఈ ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. అయితే.. నిజానికి జైనీయులు మాంసాహారం అస్సలు తీసుకోరు. మరి కొంతమంది ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తీసుకోరు. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల తరహాలోనే జైనీయులు దానిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. తినటానికి అస్సలు ఇష్టపడరు. వంటలలో కూడా ఇవి వేయకుండానే, వండుకొని తింటారు. నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లిలో గంధకం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటి నుండి వాసన కూడా ఎక్కువగా … Read more

ఆ దేవాల‌యంలో హ‌నుమాన్ విగ్ర‌హం నోట్లో కొబ్బ‌రికాయ పెడితే అది ప‌గులుతుంది తెలుసా..?

దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా దైవాన్ని ద‌ర్శించుకుని ఆ త‌రువాత కొబ్బరికాయ కొడ‌తారు. ఏ ఆల‌యంలోనైనా ఇలాగే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి దైవాన్ని మొక్కితే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే గుజ‌రాత్‌లో ఉన్న ఆ ఆల‌యంలో కొబ్బ‌రి కాయ‌ను కొట్టాల్సిన ప‌నిలేదు. ఆల‌యంలో ప్ర‌తిష్టించ‌బ‌డిన ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హం నోట్లో కొబ్బరికాయ పెడితే చాలు, ఆ కొబ్బరికాయ రెండు ముక్క‌లై బ‌య‌ట‌కు వ‌స్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీన్ని చూసేందుకు, అలా కొబ్బ‌రికాయ‌ను కొట్టేందుకు చాలా … Read more

3 రోజుల్లో మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను, అధికంగా ఉన్న కొవ్వును త‌గ్గించుకోండిలా..!

అధిక బ‌రువుతో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అంద‌రికీ తెలిసిందే. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటివి ఎప్పుడు దాడి చేద్దామా అన్న‌ట్టుగా పొంచి ఉంటాయి. ఈ క్ర‌మంలో బ‌రువు త‌గ్గించుకోవ‌డం స్థూల‌కాయుల‌కు అత్యంత ఆవ‌శ్య‌కంగా మారింది. అయితే వీరిలో ప్ర‌ధానంగా క‌నిపించేది పొట్ట‌. దాని ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు. కొవ్వు అలా పేరుకుపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జంక్‌ఫుడ్‌, కార్బొహైడ్రేట్లు, చ‌క్కెర‌తో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తిన‌డ‌మే. దీంతో శ‌రీరంలో విష ప‌దార్థాలు కూడా పేరుకుపోతాయి. అయితే ఈ … Read more

ఆండ్రాయిడ్ మోబైల్స్ ఉపయోగించే వారికి ఖచ్చితంగా పనికివచ్చే 11 టెక్కీ టిప్స్ మీకోసం.

స్మార్ట్‌ఫోన్‌… నేటి త‌రుణంలో వీటి గురించి తెలియ‌ని వారుండ‌రు. చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భ్య‌మ‌వుతుండ‌డంతో పేద‌, మధ్య త‌ర‌గ‌తి, ధనిక అనే తేడా లేకుండా ఇప్పుడు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే అవ‌న్నీ ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు చెందినవే సుమా! ఎందుకంటే ఆ ఫోన్లే ఇప్పుడు చాలా త‌క్కువ‌కే వ‌స్తున్నాయి క‌దా. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి..?

నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది. నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు. పొగ … Read more

జుట్టు బాగా రాలుతుందా..? అయితే ఇలా చేయండి..!

జుట్టు రాలుటకు కారణాలు: పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాల‌డం జరుగుతుంది. నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది … Read more

తుల‌సి పాకం అంటే ఏమిటో.. దీంతో ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో తెలుసా..?

తులసి ఆకుల రసం ఒక లీటరు, పటిక బెల్లంపొడి పావు కేజి ఈ రెండు పదార్థాలను సేకరించి తులసి రసంలో పటిక‌ బెల్లం పొడి కలిపి, కరిగించి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నిదానంగా చిన్న మంటపైన లేద పాకం వచ్చే వరకు మరిగించి దించి తడి తగలకుండా జాగ్రత్తగా నిలువ ఉంచుకోవాలి. పిల్లలకు దగ్గు జలుబు, జ్వరము, మొదలైన సమస్యలు వచ్చినపుడు ఒక కప్పు నులి వెచ్చని నీటిలో ఈ పాకమును ఒక చెంచా … Read more

డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ చేసిన భార్య.. ఆ ఒక్క మాటతో రైల్వేకు రూ.3 కోట్లు నష్టం..

విశాఖపట్నానికి చెందిన స్టేషన్ మాస్టర్‌కు.. ఛత్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళతో 2011 అక్టోబర్ 12న వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉండటంతో.. ఈ వివాహం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. భార్య తీరు నచ్చని స్టేషన్ మాస్టర్.. తన అత్తామామలకు విషయం చెప్పగా.. సర్దుకుపో బాబు, తాను మారుతుందిలే అని వారు అతడికి నచ్చజెప్పారు. కానీ ఆమె తీరు మారలేదు. పైగా భర్త మంచం … Read more