చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు పురుషులు పాటించాల్సిన చిట్కాలు..!

మగవాళ్ళ చర్మానికి ఆడవాళ్ల చర్మానికి చాలా తేడా ఉంటుంది. సాధారణంగా చర్మ సంరక్షణ చర్యలు ఆడవాళ్లే ఎక్కువగా తీసుకుంటారు. ఆడవాళ్ళకి అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు కాబట్టి చర్మాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆశపడుతుంటారు. ఐతే ఆరోగ్యం వారొక్కరికే పరిమితం కాదు కదా.. అందుకే మగవాళ్ళు తెలుసుకోవాల్సిన చర్మ సంరక్షణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం. మ‌గాడివై ఉండి ఆడవాళ్ల ఫేస్ క్రీమ్ వాడతావా అనే టీవీ యాడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది నిజమే. ఆడవాళ్ల … Read more

ఆహారాన్ని నమిలి తినండి..ఒబేసిటీకి చెక్ పెట్టండి..!

ఒబేసిటీతో బాధపడుతుంటే బరువు తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే. శరీరంలో ప్రెషర్ పాయింట్లను గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా ఆకలిని అదుపు చేయవచ్చట. పై పెదవి మధ్యభాగంలో, ముక్కుకు కింద భాగంలో, నాభికి ఒక అంగుళం కింద, ఒక అంగుళంపైన వేళ్లతో నొక్కాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. ఒక్కొక్కసారి ఐదు నిమిషాల … Read more

దీర్ఘకాలంగా భాదిస్తున్న దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి..?

ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది. రెండు టీ స్పూన్‌ల నువ్వుల నూనెలో ఒక కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తాగితే నెలసరి క్రమబద్ధం అవుతుంది. కొన్ని తులసి ఆకులని దంచి … Read more

కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు..!

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటే లేకుండా పోయింది. కూర్చున్నచోటు నుంచి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయడం మామూలైపోయింది. ఇలా ఎక్కువసేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయంతోపాటు మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. ప్రధానంగా మోకాళ్ల జాయింట్ మధ్యలో ఉన్న మృధులాస్తి, సైనోవియల్ ఫ్లూయిడ్‌లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటుచేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధికబరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ల నొప్పులు తీవ్రరూపం దాల్చుతాయి. … Read more

అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు?

మర్యాదగా వ్యవహరించాలి: మహిళల పట్ల ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో మనం చాలా మర్యాదకరంగా మాట్లాడాలి. అసభ్య పదజాలంతో వారిపట్ల వ్యవహరించినట్లయితే వారి కోపానికి బలి అవ్వక తప్పదు. మెచ్చుకోవడం: మెచ్చుకుంటే ప్రతి ఒక్కరు పొంగిపోతారు. అదే ఫార్ములా ఈ అమ్మాయిల విషయంలోనూ పనిచేస్తుంది. అమ్మాయిలు ఎలాంటి పని చేసినా వాళ్ళను కించపరచకుండా మెచ్చుకుంటే వారు కరిగిపోతారు. అలా మెచ్చుకున్న వారిని అమ్మాయిలు ఇష్టపడతారు. ఇతరులతో అస్సలు పోల్చకూడదు: అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు. అలా పోల్చితే … Read more

టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ..!

రాజమౌళి ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. సినిమా మేకింగ్ అయినా ఇతర విషయాలు అయినా ఆయనకి స్పష్టత ఉంటుంది. అందుకే రాజమౌళి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలాంటి విషయం గురించి అయినా జక్కన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ లో కూడా పెరిగింది. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించారు. ఈసారి … Read more

బొద్దింక‌ల‌ను చూసి గ‌ట్టిగా అరిచి గోల చేసిన అమ్మాయిలు.. అత‌ను మాత్రం..?

ఒకసారి సుందర్ పిచాయ్ స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం … Read more

లావైపోతున్నాం అని బాదపడకుండా…ఏవి తింటే ఎన్ని కెలోరీలు అని తెలుసుకోండి..! లిస్ట్ మీకోసం!

స్థూలకాయం నేడు ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య..కొంచెం బరువు పెరగ్గానే నాజూగ్గా తయారవ్వాలని తాపత్రయపడుతుంటాం . అసలు బరువు పెరగడానికి రీజన్ మన అలవాట్లు,ఆహరపు అలవాట్లు ,జీవన ప్రమాణాలు, కాలుష్యం తదితర కారణాలు.బరువు పెరగ్గానే నానా హైరానా పడిపోయి పార్కుల్లో గంటలు గంటలు వాకింగ్ లు,జిమ్లో కుస్తీపాట్లు కానీ బరువు తగ్గిన దాఖలాలు మాత్రం అంతంత మాత్రమే..ముందుగా మన శరీరానికి ఎన్ని కెలోరీలు అవసరం,మనం ఎన్ని కెల‌రీల ఆహారం తీసుకుంటున్నాం,ఏ ఆహారం తీసుకుంటే ఎన్ని కెలోరీలు మన … Read more

శ‌రీరంలో నెగెటివ్ ఎన‌ర్జీ పోవాలంటే స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

నిత్యం స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఆరోగ్య ప‌రంగా లాభాలు క‌ల‌గ‌డ‌మే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం దేహానికి పాజిటివ్ ఎన‌ర్జీ ల‌భిస్తుంద‌ట‌. దాంతో అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసే ముందు నీటిలో కొన్ని … Read more

ఈ నాచుర‌ల్ టిప్స్ పాటిస్తే పైల్స్ స‌మ‌స్య ఇక‌పై బాధించ‌దు..!

క‌ద‌ల‌కుండా ఒకే ప్ర‌దేశంలో ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేయ‌డం, స్థూల‌కాయం, మాన‌సిక ఒత్తిళ్లు, ఆహారపు అల‌వాట్లు త‌దిత‌ర ఎన్నో కార‌ణాలతో నేడు అనేక మంది పైల్స్ బారిన ప‌డి ఇబ్బందులను అనుభ‌విస్తున్నారు. దీంతో మ‌ల విస‌ర్జ‌న చేసే స‌మ‌యంలో తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది. కొంద‌రికి ర‌క్త స్రావం కూడా అవుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే పైల్స్ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఐస్ … Read more