Chanakya Niti : చాణక్య నీతి ఈ ఏడుగురిని బాధిస్తే మీకు తప్పవు భారీ నష్టాలు…
Chanakya Niti : మన భారతదేశంలోని గొప్ప వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. ఈయన 371BC బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడు ఎంతో గొప్పవాడు,బుద్ధి బలం కలవాడు. రాజనీతి శాస్త్రాన్ని రచించాడు. ఆయన కాలంలోని నాణెముల విలువను ఇప్పటి వారికి తెలియజేసాడు. ఆయన రచించిన నీతిశాస్త్రంలోని కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.ముఖ్యంగా చాణక్యుడు ఈ ఏడుగురిని బాధించడం వలన మనకు అనేక సమస్యలు వస్తాయని చెప్పారు. అవి ఏంటో తెలుసుకుందాం.. 1)పసి పిల్లలు భగవంతుడితో సమానం. అట్టి పిల్లలను … Read more