Vastu Tips : గృహంలో అరటి చెట్టును పెంచడం శుభమా…అశుభమా…?
Vastu Tips : పూర్వపు రోజుల్లో పెరట్లో అరటి చెట్లను ఎక్కువగా నాటేవారు. ఎంతో జాగ్రత్తగా పెంచేవారు. అరటి చెట్టులోని ప్రతిభాగం ఎంతో ఉపయోగకరం. వాటి ఆకులను ఆహారం వడ్డించడానికి ఉపయోగించేవారు. అయితే ఇప్పటి వారు ఈ చెట్టును ఎక్కువగా పెంచడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది ఉదయాన్నే లేవగానే ఈ చెట్టును చూడడం అశుభం అనుకుంటారు. దాని కారణంగా చెట్టును పెంచరు. అయితే జ్యోతిష్యశాస్త్ర నిపుణులు ఈ అరటి మొక్కను పెరట్లో పెంచడం శుభమే అంటున్నారు. … Read more