టాబ్లెట్ లపై మధ్యలో గీత ఎందుకు ఉంటుందో మీకు తెలుసా.. దాని వెనుక ఇంత కథ ఉందా..?

ప్రస్తుత కాలంలో మనం తినే ఫుడ్ రీత్యా కాని, వాతావరణంలోని కలుషితం వల్ల కానీ చాలా మంది చిన్నతనంలోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక రోగాలు తెచ్చుకొని మందులతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం వంద సంవత్సరాలు అయిన వారు బతికి ఉండే వారు. మోకాళ్లనొప్పులు అనేవి వారికి ఉండేవికావు. అసలు టాబ్లెట్లు అనే విషయమే వారు ఎరుగరు. కానీ ప్రస్తుత ప్రాశ్చాత్య కాలంలో, ఎన్నో హాస్పిటల్, మెడికల్ … Read more

సిలిండర్ కిందిభాగంలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కింది భాగంలో హోల్స్ ఉండటం మనం చూసే ఉంటాం. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే గాలి అనేది తేలికగా ఆడటానికి, సిలిండర్ కిందిభాగంలో హిట్ జనరేట్ కాకుండా ఎయిర్ అటూ ఇటూ కదలాడుతూ సిలిండర్ కింద టెంపరేచర్ మెయింటెయిన్ అవుతుంది. అలాగే సిలిండర్ కింద వాటర్ ఉంటే అది తొందరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఈ హోల్స్ ఉండటం వల్ల గాలి అందులో నుంచి వెళ్లి ఆ వాటర్ … Read more

ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?

ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి.. వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్‌ సిక్‌ నెస్‌ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత,,,ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్‌ రోడ్డు ప్రయాణం, వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్‌ సిక్‌ నెస్‌ ప్రధానంగా 2 … Read more

“అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా ?

అరుంధతి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరు మాట్లాడినా జేజమ్మ గురించే… ఎవరు పాట పాడినా జేజమ్మ గురించే. ఎంతో అఖండ విజయం సాధించిన ఈ అరుంధతి సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించగా విలన్ పాత్రలో సోనూ సూద్ నటించారు. ఇక ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనుష్క కెరీర్ ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఏదైనా ఉంటే అది అరుంధతి. అయితే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి … Read more

ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ స్టార్ సింగర్ అని మీకు తెలుసా..?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకొని వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన స్వర్గీయ ఉదయ్ కిరణ్ చెల్లెలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది. మరి ఆమె ఎవరు ఆమె నేపథ్యం ఏమిటి అనేది ఓ సారి చూద్దాం… ఆ హీరో చెల్లెలు మనందరికీ తెలిసిన స్టార్ సింగర్. ఆవిడే పర్ణిక మాన్య ఈమె పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే సినిమా రాజమౌళి … Read more

చిరంజీవి కోసం ప్ర‌త్యేకంగా ఫైట్స్ కంపోజ్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫొటో హ‌ల్‌చ‌ల్‌..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక చిరంజీవి స్పూర్తితో ప‌వ‌న్ కూడా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. అయితే చిరంజీవి ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని త‌న సొంత బిడ్డ‌లా చూసుకుంటాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబానికి తనకు అమితమైన ప్రేమ. నా చేతులతో తనను పెంచాను. నిస్వార్థపరుడు.. డబ్బు, పదవుల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. … Read more

బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఈమెని గుర్తుప‌ట్టారా..?

ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన భామ దీపికా పదుకొణె. అలాగే బాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో టాప్ లిస్టులో ఉంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా విభిన్నంగా అడుగులు వేస్తూ వ‌స్తుంది. ఒక విధంగా పెళ్లి తర్వాత కూడా స్పీడ్ పెంచింది అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు పలు అనారోగ్య సమస్యలతో … Read more

హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..?

హిందూ పురాణాల్లో హ‌నుమంతుడు ఒక సూప‌ర్ హీరో. సీతాదేవిని లంక నుండి తీసుకువ‌చ్చేందుకు రాముడికి హ‌నుంమంతుడు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాడు. ఏకంగా కొండ‌నే త‌న ఒంటి చేత్తో లేపే సామ‌ర్థ్యం హ‌నుమంతుడి సొంతం. పొడ‌వాటి తోక‌తో కండ‌లు తిరిగిన దేహంతో క‌నించే హ‌నుమంతుడి ఆకారం ఏ సూప‌ర్ హీరోకు తీసిపోదు. అందువ‌ల్లే చిన్న‌పిల్ల‌లు కూడా ఎక్కువ‌గా హ‌నుమంతుడిని ఇష్ట‌ప‌డుతుంటారు. భ‌యం వేసినా చీకట్లో ఒంట‌రిగా ఉన్నా హ‌నుమంతుడినే త‌లుచుకుంటారు. ఇక వారంలో ప్ర‌తి శ‌ని, మంగ‌ళ‌వారాలు హ‌నుమంతుడిని కొలుస్తుంటారు. … Read more

పక్షులు కరెంట్ తీగలపై అలా కూర్చుంటే ఎందుకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా..?

కరెంటు అంటే తెలియని వారు ఉండరు. కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి. మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు.. పక్షులకు మనుషులకు ఉన్న తేడా ఏమిటి..? ముఖ్యంగా కరెంట్ లో ఫేజ్ మరియు న్యూట్రల్ అనే అనేవి ఉంటాయి. వైర్స్ లో విద్యుత్ పాస్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. … Read more