జంక్ ఫుడ్ తిన్నా బ‌రువు పెర‌గ‌కూడ‌ద‌నుకుంటే ఇలా చేయండి..!

చూడ‌గానే నోరూరించేలా ఆహార ప‌దార్థాలు ఉంటాయి క‌నుకనే.. జంక్ ఫుడ్‌కు ఆ పేరు వ‌చ్చింది. ఏ జంక్ ఫుడ్‌ను చూసినా స‌రే.. ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. అబ్బ‌… తింటే బాగుండును అనిపిస్తుంది. కానీ మ‌రోవైపు బ‌రువు పెరుగుతామేమో అనే సందేహం కూడా క‌లుగుతుంది. దీంతో ఇష్టం అనిపించే చిరుతిళ్ల‌కు కూడా కొంద‌రు దూరంగా ఉంటారు. అయితే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే జంక్ ఫుడ్ తిన్నా కూడా బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… … Read more

టీ పొడి లేదా తేయాకులు కల్తీ అయ్యాయనుకుంటున్నారా..? ఇలా గుర్తించండి..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… … Read more

Kanti Chuputho Champesta : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. అని బాలయ్య చెప్పిన ఫేమస్ డైలాగ్.. ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా..?

Kanti Chuputho Champesta : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో ఒకరైన బాల‌య్య త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఎందుకంటే వేరే హీరోకి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాలకృష్ణకు ఉంది. అభిమానులు బాలయ్య సినిమాలలోఎక్కువగా ఇష్టపడేది ఆయన చెప్పే డైలాగులు కోసం. బాల‌య్య సినిమా అంటే డైలాగులు మినిమ‌మ్ … Read more

Chiranjeevi Balakrishna Photo : చిరంజీవి శోభ‌నం గ‌దిలోకి వెళ్లిన బాల‌య్య‌.. వైర‌ల్ అవుతున్న ఫొటో వెనుక ఉన్న అస‌లు స్టోరీ ఇదే..!

Chiranjeevi Balakrishna Photo : సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక సినీ సెల‌బ్రిటీల‌కు సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్న నాటి సంగ‌తులు, అప్ప‌టి షూటింగ్ విశేషాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా చిరు శోభ‌నం గ‌దిలో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో కూర్చుని ఉంటే అత‌ని ప‌క్క‌నే కూర్చున్న బాల‌య్య స‌ర‌దాగా మాట్లాడుతున్న ఫోటో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చిరు శోభ‌నం గ‌దిలో బాల‌య్య‌కు ఏం … Read more

Narasimha Naidu Movie : నరసింహనాయుడు సినిమా తీయడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా..?

Narasimha Naidu Movie : బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం నరసింహనాయుడు. ఈ సినిమా జనవరి 12, 2001లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశాసైని హీరోయిన్స్ గా నటించారు. కె.విశ్వనాథ్, అచ్యుత్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, ముఖేష్ రిషి, సత్య ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ … Read more

వంట నూనెలను పదే పదే వేడి చేసి వాడుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

నిత్యం మనం వండుకునే అనేక రకాల కూరల్లో కచ్చితంగా నూనె పడాల్సిందే. నూనె లేకపోతే ఏ కూరను వండుకోలేం. కూరలు రుచిగా ఉండవు. ఇక మనకు మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ స్థోమత, అభిరుచులకు తగిన విధంగా వంట నూనెలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయితే చాలా మంది వంట నూనెలను పదే పదే వేడి మరీ ఉపయోగిస్తుంటారు. నిజానికి అలా చేయడం మంచిది కాదు. దాంతో ఎలాంటి … Read more

విష జ్వ‌రాల బారిన ప‌డ్డారా..? ఈ స‌హ‌జ సిద్ధ యాంటీ బ‌యోటిక్స్ తో రోగాలు మాయ‌మ‌వుతాయి..!

అస‌లే ఇది వ్యాధుల సీజ‌న్‌. విష జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్లు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే అనారోగ్యం బారిన ప‌డితే.. హాస్పిట‌ల్‌కు వెళితే వైద్యులు మ‌న‌కు ఆ స‌మ‌స్య త‌గ్గేందుకు ప‌లు మెడిసిన్ల‌ను రాస్తుంటారు. వాటిల్లో యాంటీ బ‌యోటిక్స్ కూడా స‌హజంగానే ఉంటాయి. వాటితో మ‌న శ‌రీరంలో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి. దీంతో అనారోగ్యం నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే వాటితోపాటు మ‌న ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే కింద తెలిపిన నేచుర‌ల్ … Read more

బట్టతల ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట..!

బట్టతల ఉంటే అదృష్టమని.. పట్టిందల్లా బంగారమవుతుందని.. వారు చాలా అదృష్టవంతులని.. అనుకున్నవన్నీ నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. నిజంగానే బట్టతల ఉన్నవారు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా నిలుస్తారట. అలాగే వెంట్రుకలు బాగా ఉన్నవారికంటే బట్టతల ఉన్నవారే స్త్రీలను ఎక్కువగా ఆకర్షిస్తారట. అవును, నిజమే. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ సార్లాండ్‌లు బట్టతల ఉన్నవారిపై విడి … Read more

Diabetes : ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..

Diabetes : నేడు యువత నుంచి పెద్దల వరకు అందరూ ఎదుర్కొనే సమస్య మధుమేహం. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, … Read more

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ తీసిన ప్రేమికుడు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. బెదిరింపుల వెనుక గల కారణమేమిటి..?

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ భారతీయ సినీచరిత్రలో ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు తీసి అభిమానులకు అలరించారు. 1993లో అర్జున్ హీరోగా నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రంతో దర్శకుడుగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు శంకర్. ఈ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చగా ప్రభుదేవా … Read more