Mosquitoes : ఈ సింపుల్ చిట్కాతో దోమలను నిమిషాల్లో తరిమేయండి..!
Mosquitoes : రోజూ దోమలు చంపేస్తున్నాయా..? రక్తాన్నీ పీల్చేస్తున్నాయా..? జాగ్రత్త.. దోమ కాటుపై అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే.. దోమకాటు అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం కొన్ని రసాయనాల వల్ల దోమలకు మాత్రమే కాదు.. మనుషులకు కూడా ఇబ్బందే. మార్కెట్లో లభించే దోమల నివారణ మందులను దీర్ఘకాలంగా వాడడం వల్ల శ్వాసకోస … Read more