Vastu Tips : మీ ఇంట్లో వీటిని పెడితే.. సంపదకు ఎలాంటి ఢోకా ఉండదు..!
Vastu Tips : చాలా మంది డబ్బులు సంపాదించలేకపోతుంటారు. ఇక కొందరు డబ్బులను సంపాదిస్తారు కానీ అనవసరంగా వృథాగా డబ్బు ఖర్చవుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కింద చెప్పిన పరిహారాలను పాటించాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. ఫలితంగా సంపద వృద్ధి చెందుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పురాణాలు చెబుతున్న ప్రకారం తాబేలును విష్ణుమూర్తికి ప్రతీకంగా భావిస్తారు. ఆయన దశావతారాల్లో కూర్మావతారం … Read more









