Sugar : చక్కెరతో ఇలా చేయండి.. వాస్తు దోషాలన్నీ పోతాయి..!
Sugar : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. మనం వాస్తు ప్రకారం నడుచుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం చేసే పొరపాట్ల వలన, సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వంటగదికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. వంటగదిలో ఆహారం వంటివి మనం పెట్టుకుంటూ ఉంటాము. వాస్తు ప్రకారం, సంతోషంగా మన జీవితం ఉండాలంటే, చక్కెరని ఇలా పెట్టడం మంచిది. చక్కెర సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. … Read more









