Crossed Cheque : చెక్కుపై రెండు లైన్లు ఎందుకు గీస్తారు..? దాని వెనుక కారణం ఏమిటంటే..?

Crossed Cheque : ఈరోజుల్లో క్యాష్ పేమెంట్లు బాగా తగ్గిపోయాయి. డిజిటల్ యుగం ఇప్పుడు నడుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా, ఆన్లైన్లో డబ్బులుకి పంపిస్తున్నారు. అలానే, ఆన్లైన్లోనే ఇతరులనుండి డబ్బులని పొందుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది, క్యాష్ ని అసలు డ్రా చేయట్లేదు. ఆన్లైన్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అలానే చెక్కులు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. బ్యాంకులకి సంబంధించిన విషయాలు క్రాస్డ్ చెక్ మొదలైన వాటికి సంబంధించిన విషయాలని, కచ్చితంగా అర్థం … Read more

Turmeric Side Effects : పసుపుని ఎక్కువగా తీసుకుంటే.. ఈ సమస్యలు తప్పవు.. రోజూ ఎంత వరకు తీసుకోవచ్చంటే..?

Turmeric Side Effects : పురాతన కాలం నుండి, పసుపు కి ఉన్న విశిష్టత ఇంతా అంతా కాదు. పసుపు ని వంటల్లో వాడడం మొదలు ఔషధాలలో ఇలా రకరకాల వాటి కోసం, మనం పసుపుని వాడుతూ ఉంటాము. ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, పూర్వీకులు పాటించే పద్ధతుల్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా, పసుపుని ఎక్కువగా వాడుతున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే, … Read more

కీర‌దోస స్మూతీ.. రుచికి రుచి.. పోష‌కాల‌కు పోష‌కాలు..!

శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే శీత‌ల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మ‌న‌కు ఎలాంటి పోష‌కాల‌ను అందివ్వ‌వు. అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌వు. కానీ స‌హజ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేయ‌బ‌డిన పానీయాలు అయితే మ‌న‌కు అటు పోష‌ణ‌, ఇటు చ‌ల్ల‌ద‌నం రెండూ ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో … Read more

పుదీనా ఇచ్చే లాభాల‌ను పొంద‌డం మ‌రువ‌కండి..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆకుకూర‌ల్లో పుదీనా కూడా ఒక‌టి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుక‌నే పుదీనాను చాలా మంది ప‌లు కూరల్లో వేస్తుంటారు. కొంద‌రు పుదీనాతో ఏకంగా చ‌ట్నీల‌ను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణాలు ఇందులో ఉంటాయి. క‌నుక పుదీనాను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనానుమ‌జ్జిగ‌లో వేసుకుని తాగ‌వచ్చు. లేదా నేరుగా పుదీనా ర‌సం తీసుకోవ‌చ్చు. అదీ కూడా వ‌ద్దనుకుంటే … Read more

క్రికెట్‌లో 0 (సున్నా) ప‌రుగులు చేస్తే డ‌క‌వుట్ అంటారు.. దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..?

సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ 0 (సున్నా) ప‌రుగుల‌కే ఔటైతే డ‌క్ అవుట్ అయ్యాడు.. అని అంటుంటాం క‌దా.. క్రికెట్ భాష‌లో ఈ ప‌దం వాడ‌డం చాలా కామ‌న్‌. కామెంటేట‌ర్లు కూడా ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔటైతే ఆ ప్లేయ‌ర్‌ను డ‌కౌట్ అయ్యాడు అని అంటుంటారు. అయితే డ‌క్ అంటే ఇంగ్లిష్‌లో బాతు అని అర్థం వ‌స్తుంది క‌దా. మ‌రి ఆ ప‌దం క్రికెట్‌లోకి ఎలా వ‌చ్చింది ? అస‌లు సున్నా ప‌రుగుల‌కే ఔట్ … Read more

చ‌క్కిలిగింత‌ల‌ను మ‌నకు మ‌న‌మే పెట్టుకుంటే ఏమీ అనిపించ‌దు.. ఎందుకో తెలుసా..?

ఏ మ‌నిషికైనా చ‌క్కిలిగింత‌లు అనేవి కామ‌న్‌. ఇవి కొంద‌రికి ఉంటాయి, కొంద‌రికి ఉండ‌వు. అంతే తేడా.. కొంద‌రు ముట్టీ ముట్టుకోకుండానే గిలిగింత పెట్టిన ఫీలింగ్ వచ్చి అదిరిపోతారు. కొంద‌రికి చ‌క్కిలి గింత‌లు ఎంత పెట్టినా ఉలుకు ప‌లుకు ఉండ‌దు. ఇక కొంద‌రైతే ఓ మోస్త‌రు చ‌క్కిలి గింత‌లు పెడితే తుళ్లి ప‌డ‌తారు. అయితే.. చ‌క్కిలి గింత‌లు అనేవి ఎదుటి మ‌నిషి పెడితేనే మ‌న‌కు వ‌స్తాయి. కానీ మ‌నకు మ‌నం చ‌క్కిలి గింత‌లు పెట్టుకుంటే తుళ్లింత‌లు రావు.. అవును, … Read more

హిమాలయాల్లో యతి నిజంగా ఉన్నాడా..? చరిత్ర ఏం చెబుతోంది..?

ఈ అనంత విశ్వంలో మనిషి ఛేదించలేని, శోధించలేని, కనుగొనలేని రహస్యాలు, అంతుబట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో యతి కూడా ఒకటి. విదేశీయులు యతిని బిగ్‌ఫూట్‌ అని పిలుస్తుంటారు. హిందువులు తమ పురాణాల ప్రకారం యతి అంటే ఆంజనేయ స్వామి అనే నమ్ముతారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆర్మీ తాము యతి పాదముద్రలను చూశామని చెప్పి, దానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలను కూడా విడుదల చేయడంతో.. దేశ వ్యాప్తంగా ఈ విషయం మరోసారి సంచలనాన్ని … Read more

హైదరాబాద్‌ బిర్యానీ ఇక్కడిది కాదా..? ఎవరు మొదట తీసుకువచ్చారు..?

హైదరాబాద్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అంశాల్లో.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఒకటి. హైదరాబాద్‌లో ఘుమఘుమలాడే బిర్యానీని అందించే అనేక హోటల్స్‌, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం భాగ్యనగరంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక రకమైన వెరైటీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు. చికెన్‌, మటన్‌, వెజ్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఇలా రక రకాల పదార్థాలకు చెందిన బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ బిర్యానీ కేవలం మనకు హైదరాబాద్‌లోనే కాదు.. ఇప్పుడు … Read more

Hair Fall : ఈ విత్త‌నాల‌తో నూనెను ఇలా చేసి జుట్టుకు రాస్తే.. జుట్టు అస‌లు రాల‌దు.. ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..

Hair Fall : కలోంజి లేదా నిగెల్లా విత్తనాలు భారతీయ వంటశాలలలో కనిపించే ఒక సాధారణ పదార్ధం. ఈ చిన్న నల్ల గింజలను సాధారణంగా టెంపరింగ్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే అవి మీ జుట్టుకు అద్భుతాలు చేయగలవని మీకు తెలుసా? మార్కెట్‌లో లభించే చాలా హెయిర్ మాస్క్‌లు మరియు కండిషనర్ల తయారీలో కలోంజి విత్తనాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ విత్తనాలలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి మీ జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలను అందజేస్తాయి. … Read more

Office Desk : ఆఫీస్ డెస్క్ మీద వీటిని పెట్టారంటే.. మీకు తిరుగు ఉండదు..!

Office Desk : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని పాజిటివ్ ఎనర్జీ కలగాలని కోరుకుంటారు. ఎవరు కూడా, బాధలు కలగాలని, ఆనందంగా ఉండకుండా ఉండాలని అనుకోరు. సంతోషంగా ఉండాలంటే, వాస్తు బాగా ఉపయోగపడుతుంది. మంచి జీవితం కోసం, వాస్తు మనకి ఎంతగానో సహాయపడుతుంది. చక్కటి ఫలితాలని వాస్తు తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనం నడుచుకుంటే, ఇబ్బందుల నుండి కూడా బయట పడవచ్చు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నష్టాలు లేకుండా మంచి జరగాలి అంటే, … Read more