నిద్ర పోకుండా మ‌నిషి ఉండ‌గ‌ల‌డా..? ర‌ష్య‌న్ సైంటిస్టుల‌ దారుణ‌మైన నిద్ర ప్ర‌యోగం నిజమేనా..?

నిద్ర‌పోకుండా ఉండ‌డం మ‌నిషికి సాధ్య‌మ‌వుతుందా..? అంటే.. ఎవ‌రైనా అందుకు కాద‌నే స‌మాధానం చెబుతారు. ఎవ‌రూ కూడా నిద్ర‌పోకుండా అస్స‌లే ఉండ‌లేరు. రెండు రోజులు వ‌రుస‌గా నిద్ర లేక‌పోతే.. అప్పుడు ఏ వ్య‌క్తికి అయినా స‌రే.. క‌ళ్లు మూసుకుంటే చాలు నిద్ర వ‌స్తుంది. అలాంటిది ఎవ‌రైనా నిద్ర పోకుండా ఎలా ఉంటారు..? అని అంద‌రూ అంటారు. అయితే ఇదే విష‌యంపై ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి సైంటిస్టులు కూడా ప్ర‌యోగాలు చేస్తున్నారు. మ‌నిషి అస్స‌లు నిద్ర పోకుండా ఎన్ని రోజులు … Read more

కోడిగుడ్లు వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం కింద‌కు వ‌స్తాయి..? తెలుసుకోండి..!

కోడిగుడ్లు తినేవారు, తిన‌ని వారు ఎవ‌రైనా స‌రే.. వాటిని నాన్ వెజ్ ఆహారం కిందే జ‌మ‌క‌డ‌తారు. కానీ కొంద‌రు మాత్రం గుడ్ల‌ను వెజ్ ఆహారం అని అంటారు. అయితే ఈ డిబేట్ ఎప్ప‌టి నుంచో న‌డుస్తోంది. కానీ కొంద‌రు మాత్రం కోడిగుడ్లు వెజ్జా, నాన్ వెజ్జా అని చూడ‌కుండా లాగించేస్తుంటారు. వాటితో ప‌లు ర‌కాల వంట‌లు చేసుకుని లేదా ఉడ‌క‌బెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే మ‌రి.. అస‌లు కోడిగుడ్లు నిజంగానే నాన్ వెజ్ ఆహారమా..? అందులో … Read more

Achamanam : ఆచమనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని చాలా మందికి తెలియ‌దు..

Achamanam : మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మొదట దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం ఆచమనం చేస్తూ ఉంటాము. అయితే ఆచమనం ఎందుకు చేయాలి..? దీని వెనుక ఏదైనా ముఖ్య కారణం ఉందా..? ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిజానికి ఆచమనం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన గొంతు ముందు భాగంలో నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీన్ని స్వర పేటిక అంటాము. దీని చుట్టూ కవచం ఉంటుంది. దీంతో … Read more

Parvati Melton : పార్వ‌తి మెల్ట‌న్ కెరీర్ నాశ‌నం అవ‌డానికి ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులే కార‌ణ‌మా..?

Parvati Melton : 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్‌ అంటాడు ఆటో అప్పారావు … Read more

నోరూరించే రుచికరమైన ఫిష్ ఫ్రై తయారీ విధానం

చాలామంది చేపల పులుసు తినడానికి ఇష్టపడరు కానీ చేపల ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. మరి ఎంతో రుచికరమైన, నోరూరించే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. చేపలు 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఉప్పు టేబుల్ స్పూన్, కారం టేబుల్ స్పూన్, గరంమసాలా టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి, పెరుగు చిన్నకప్పు, ఫుడ్ … Read more

ఎస్‌బీఐ బ్యాంకుతో బిజినెస్.. ఇంట్లో కూర్చోనే నెలకు రూ.70 వేలు సంపాదించే అద్భుత అవకాశం..!

చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే టెన్షన్ పడకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా (SBI) ATM ఫ్రాంచైజ్ బిజినెస్ ద్వారా నెలకు 70 వేల రూపాయాలు సంపాదించే అవకాశం ఉంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇంటి నుండే సంపాదించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఎలా అంటే.. మీరు ఎస్‌బి‌ఐ ఏ‌టి‌ఎం (SBI ATM) ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా ప్రతి నెల పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఇంకా దీని … Read more

హన్సిక భ‌ర్త ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం..!

యాపిల్ భామ హ‌న్సిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హన్సిక మోత్వాని మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లి కూడా చేసుకుంది. జైపూర్ కోటలో వివాహం చేసుకుంది. అయితే ఎప్పుడైతే హ‌న్సిక త‌న‌కు కాబోయే భ‌ర్త ఫొటోలు షేర్ చేసిందో ఇక అప్ప‌టి నుండి సోహెల్ ఏం … Read more

అన‌సూయ ఆస్తుల చిట్టా చాలా పెద్ద‌దే.. ఎంత కూడ‌బెట్టిందో తెలుసా..?

జ‌బ‌ర్ధ‌స్త్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్కని అందంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ భామ‌. పెళ్లి అయి ఇద్ద‌ర పిల్ల‌ల త‌ల్లి అయిన కూడా ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ ఇసుమంత త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో అన‌సూయ అందాల‌కు మంచి డిమాండ్ ఉంది. బుల్లితెర షోస్ త‌గ్గించిన అన‌సూయ ఇప్పుడు త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతూ క్యూట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. అనసూయ జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయిన … Read more

పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే.. ఇంట్లో ధనరాశులు కురుస్తాయి..!

సాధారణంగా ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు తలెత్తుతూ ఉంటాయి. ఈ విధమైన సమస్యల వల్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం వల్ల ఈ విధమైన సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే తప్పకుండా మన ఇంట్లో పచ్చ కర్పూరంతో ఈ విధంగా చేయాలని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు … Read more

Sofa Cleaning Tips : మీ ఇంట్లోని సోఫాల‌ను ఇలా క్లీన్ చేయండి.. ఎంతో ఉప‌యోగ‌ప‌డే చిట్కాలు..!

Sofa Cleaning Tips : ప్రతి ఒక్కరు కూడా, వారి ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా, మీ ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారా..? అయితే, కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇంట్లో ఉండే సోఫాలకి ఎక్కువ దుమ్ము పడుతుంది. ఇంట్లో ఉండే సోఫాల్ని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కూడా చాలా అవసరం. చాలా మంది వాటికి అంటుకున్న దుమ్ము గురించి ఆలోచించరు. హాల్లో, బాల్కనీలో ఎక్కువగా … Read more