Tamarind Seeds Powder : మోకాళ్ల‌లో గుజ్జును పెంచి.. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే చింత గింజ‌లు.. ఎలా వాడాలంటే..?

Tamarind Seeds Powder : చింతపండు లేని వంటిల్లు అసలు వంటిల్లే కాదు. రుచి కోసం చింతపండుతో మనం రకరకాల వంటలు చేసుకుని తింటూ ఉంటాం. చింతపండు దాని గుజ్జును ఉపయోగించుకుని అందులో ఉండే గింజలను మనం పారేస్తాం.. చింత గింజలతో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, బాడీ పెయిన్స్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు అని మీకు తెలుసా.. చింతపండు గింజలతో ఈ విధంగా చేస్తే పైన చెప్పుకున్న నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఆయుర్వేద వైద్య నిపుణులు కూడా … Read more

Multani Mitti : ముల్తానీ మ‌ట్టితో ఇలా చేయండి.. ఒక్క మొటిమ కూడా క‌నిపించ‌దు..!

Multani Mitti : చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అందాన్ని మీరు కూడా పెంపొందించుకోవాలనుకుంటున్నారా..? మచ్చలు, మొటిమలు వంటి వాటి నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా పాటించండి. మొటిమలు ఒక్క రోజులో తొలగిపోవాలంటే, ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగ పడతాయి. ఇలా చేసినట్లయితే, మొటిమలు ఉండవు. దీని కోసం ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు … Read more

గ‌రుడ పురాణం పుస్త‌కాన్ని ఇంట్లో పెట్టుకోరాదా ? అశుభం క‌లుగుతుందా ?

హిందూ పురాణాల్లో గ‌రుడ పురాణం ఒక‌టి. అదేదో సినిమాలో చెప్పిన‌ట్లు.. అప్ప‌టి వ‌ర‌కు గ‌రుడ పురాణం గురించి చాలా మందికి తెలియ‌దు. కానీ దాన్ని చ‌ద‌వాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తి ఉంటుంది. అయితే మ‌నిషి చ‌నిపోయాక అత‌నికి న‌ర‌కంలో విధించే శిక్ష‌ల వివ‌రాలు గ‌రుడ పురాణంలో ఉంటాయి. అంద‌వ‌ల్ల ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడ‌ద‌ని, అశుభం క‌లుగుతుంద‌ని కొంద‌రు చెబుతారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ? అంటే.. అన్ని పురాణాల్లాగే గ‌రుడ పురాణం ఒక‌టి. న‌ర‌కంలో మ‌నుషుల‌కు … Read more

Buckwheat : దీని ముందు ఏవీ ప‌నికి రావు.. ఒంట్లో వేడి చిటికెలో పోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Buckwheat : బక్ వీట్.. గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ బక్ వీట్ పిండి ఒక పండు విత్తనాల నుండి తయారుచేస్తారు. సాధారణమైన గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఈ పిండి వాడతారు. బక్ వీట్ పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. దీని ధర కేవలం 150 రూపాయలలోపు ఉంటుంది. గోధుమల‌ను పుల్కాల‌ రూపంలో గాని లేదా అన్నం రూపంలో గాని తీసుకున్నప్పుడు డయాబెటిస్ లెవెల్స్ పెరిగే అవకాశం … Read more

Chethabadi : మీపై ఎవ‌రైనా చేత‌బ‌డి చేశారని అనుమానంగా ఉందా.. ఇలా వ‌దిలించుకోండి..!

Chethabadi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటుంటారు. వాస్తు ప్రకారం, మనం పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలు కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి గురించి మీరు విని ఉంటారు. ఈ మాయ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో వాస్తు ప్రకారం కొన్ని మార్గాలు ఉన్నాయి. … Read more

House Vastu : ఇంటి వాస్తు విష‌యంలో ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

House Vastu : ఇప్పటికి కూడా చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు, ఇల్లు కట్టిన తర్వాత కూడా వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇల్లు కట్టేసిన తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి పొరపాట్లని చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే, ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ఇంటి … Read more

Shruti Haasan : గబ్బర్ సింగ్ మూవీలో మొద‌ట‌ శృతి హాస‌న్‌ను తీసుకోవద్దన్న బండ్ల గణేష్.. కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ … Read more

Naramukha Vinayaka : తొండం లేని గ‌ణ‌ప‌తి ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Naramukha Vinayaka : ఏ విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన కార్యం పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా మొదట మనం గణపతిని పూజించాలి. ఏదైనా పండగ అయినా, పూజ అయినా, పెళ్లి అయినా కూడా మొట్టమొదట మనం వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాత మిగిలిన పనుల్ని మొదలు పెడతాము. విఘ్నాలు ఏమీ లేకుండా శ్రీకారం చుట్టిన పనులు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఏ వినాయకుడుని చూసినా వినాయకుడికి తొండం … Read more

Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది. అదేమిటంటే.. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి … Read more

Green Color On Potatoes : ఈ రంగులో ఉన్న ఆలును తింటున్నారా.. అయితే డేంజ‌రే.. ఎందుకంటే..?

Green Color On Potatoes : నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే.. ఇక అంతే సంగతులు. అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది..? ఎలా తెలుసుకోవాలి..? చూద్దాం పదండి. ముందుగా బంగాళాదుంపల విషయానికి … Read more