Breast Cancer : మ‌హిళ‌ల్లో వచ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 90 శాతం వ‌ర‌కు త‌గ్గించే విట‌మిన్ గురించి తెలుసుకోండి..!

Breast Cancer : నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో … Read more

Oven : ఓవెన్‌ల‌లో వండిన లేదా వేడి చేసిన ఆహారాల‌ను తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Oven : ఒక‌ప్పుడంటే కాదు గానీ ఇప్పుడు చాలా మంది బేక‌రీ ప‌దార్థాల‌కు అల‌వాటు ప‌డిపోయారు క‌దా. అంతేకాదు, ఇంకా కొంద‌రైతే చికెన్‌, మ‌ట‌న్, ఫిష్ లేదా ప్రాన్స్‌.. ఇలా ఏ నాన్‌వెజ్ వెరైటీ తీసుకున్నా వాటిని గ్రిల్‌, క‌బాబ్స్ రూపంలో తినేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే ఈ ఆహార ప‌దార్థాల‌ను తింటున్న చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే త‌మ త‌మ ఇండ్ల‌లోనే మైక్రోవేవ్ ఓవెన్ల‌ను పెట్టుకుని దాంతో ముందు చెప్పిన విధంగా అన్ని ఫుడ్స్‌ను తయారు … Read more

Salt To Hand : ఉప్పును చేతికి ఇవ్వ‌కూడ‌దు అంటారు.. ఎందుకు..?

Salt To Hand : పురాత‌న కాలం నుంచి మ‌నం అనేక ఆచారాలు, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నాం. కొన్నింటి వెనుక సైన్స్ దాగి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అవి మ‌న‌కు మంచి చేస్తాయ‌ని చెప్పి వాటిని మ‌న పెద్ద‌లు పెట్టారు. కొన్నింటిని మ‌నం మ‌న పురాణాల‌ను చ‌దివి పాటిస్తున్నాం. అయితే ఎప్ప‌టి నుంచో చాలా మంది పాటిస్తున్న ఆచారాల్లో ఒక‌టుంది. అదే.. ఉప్పును చేతికి ఇవ్వ‌కూడ‌ద‌ని అంటారు.. దాన్నే చాలా మంది పాటిస్తుంటారు. అయితే దీని వెనుక … Read more

Kanipakam Temple Facts : కాణిపాకం ఆల‌యానికి చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

Kanipakam Temple Facts : మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా తిరుమ‌ల‌కు ఎంతో పేరు ఉంది. అక్క‌డ కొలువై ఉన్న వెంక‌టేశ్వ‌రున్ని పూజిస్తే స‌క‌ల దోషాలు పోతాయ‌ని, అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని, కోరిన కోర్కెలు నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే తిరుప‌తికి వెళ్లే చాలా మంది ద‌ర్శించుకునే ప్రాంతాల్లో కాణిపాకం కూడా ఒక‌టి. తిరుమ‌ల వెంక‌న్న దేవుడికి ఎంత పేరు ఉందో కాణిపాకం వినాయ‌కుడికి కూడా అంతే పేరుంది. ఈ క్ర‌మంలోనే కాణిపాక ఆల‌య … Read more

Ghajini Movie : గజని సినిమాని రిజెక్ట్ చేసిన 12 మంది హీరోలు ఎవరో తెలుసా..?

Ghajini Movie : షార్ట్ ట‌ర్మ్ మెమొరీ లాస్ పేషెంట్, ఒక టాప్ మొబైల్ బిజినెస్ మెన్, మంచి ప్రేమికుడు.. ఇలా విభిన్న కోణాల‌ను ఆవిష్కరిస్తూ హీరో సూర్య అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ అప్పట్లో నిజంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నయనతార, ఆసిన్ నటన టాప్. 2005 లో ఈ సినిమా షూటింగ్ మొదలై, … Read more

Towel : మీరు రోజూ వాడే ట‌వ‌ల్ గురించి త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Towel : టవల్స్ వాడని వారు, టవల్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఒంటిని శుభ్రపర్చుకోవడానికి టవల్ ని వాడతారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకే టవల్ వాడుతూ గొప్పగా చెప్పుకుంటారు. ఇన్నేళ్లయినా చిరగలేదు అని. ఇంకొంతమంది చినిగిపోయినా అదే టవల్ ను వాడతారు. కానీ టవల్ ని క్లీన్ చేస్తున్నామా లేదా అని ఆలోచించరు. నూటికి 90 శాతం మంది టవల్ ను శుభ్రంగా ఉంచుకోరు. రోజువారీ మన లైఫ్ … Read more

Stars : ఈ న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారు అదృష్ట‌వంతులు, ధ‌న‌వంతులు అవుతారు.. మీది ఏ న‌క్ష‌త్రం..?

Stars : మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. మన నక్షత్రం ప్రకారం కూడా, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఏ నక్షత్రంలో పుట్టామనేది చూసుకుని, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంచనా కూడా వేసుకోవచ్చు. రాశులను బట్టి, నక్షత్రాలను బట్టి మనం భవిష్యత్తుని ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవచ్చు. నాలుగవ నక్షత్రం రోహిణి. చంద్రునిచే పాలించబడుతుంది. పెరుగుదల, సంతనోత్పత్తిని సూచిస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అద్భుతమైన వ్యాపార జ్ఞానాన్ని కలిగి ఉంటారు. … Read more

Mistakes : దంపతులు పడుకోవడానికి ముందు ఈ 11 తప్పులు చేయకండి..!

Mistakes : మనుషుల బిజీ బిజీ జీవితాల్లో ఒకర్నొకరు పట్టించుకోవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం.. పగలంతా ఆఫీసులో పని ఒత్తిడి, రాత్రి కాగానే రెస్ట్ తీసుకోవాలనే ఆత్రుత. కొందరి పరిస్థితి మరీ ఘోరం. ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ పనే. ఇంకొందరు దంపతులైతే ఒకరిది పగలు ఉద్యోగం అయితే, మరొకరిది నైట్ షిప్ట్ ఉంటోంది. ఇక వారు కలిసి మాట్లాడుకొవడానికి ఛాన్స్ ఎక్కడిది. కానీ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి మనసు విప్పి … Read more

Acupressure For Diabetes : రోజుకు ఇలా 3 సార్లు చేస్తే.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంద‌ట తెలుసా..?

Acupressure For Diabetes : డ‌యాబెటిస్‌. మ‌ధుమేహం.. పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్‌-1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, జీవ‌న విధానంలో మార్పుల వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీనికి టైప్‌-2 డ‌యాబెటిస్ అని పేరు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన టైంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, రాత్రి పూట ఎక్కువ‌గా మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. … Read more

పెళ్లి తర్వాత మహిళలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆభరణాలను ధరిస్తారు. ముఖ్యంగా కాలికి మెట్టెలు, మెడలో తాళి, నల్లపూసలు వంటి ఆభరణాలను ధరిస్తారు. అయితే ఈ ఆభరణాలలో ఒక్కో ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వీటిలో నల్లపూసలు ఎంతో ముఖ్యమైనవి. పూర్వకాలం మహిళలు నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేయించేవారు. ఈ విధంగా తయారు చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల మనలో ఉన్న వేడి మొత్తం అవి గ్రహిస్తాయని భావిస్తారు. ప్రస్తుత కాలంలో ఈ … Read more