Cinnamon Powder : దాల్చిన చెక్కను ఇలా 3 నెలలు తీసుకుంటే.. శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది..
Cinnamon Powder : సుగంధ ద్రవ్యాలకు రాణి దాల్చినచెక్క. దాల్చిన చెక్క లేని భారతీయ వంటగది దాదాపు ఉండదు. బిర్యానీ చేసేటప్పుడు సైతం దాల్చిన చెక్క ఉండాల్సిందే. లేదంటే బిర్యానికి ఉండవలసిన రుచి ఉండదు. దాల్చిన చెక్కను అలాగే తింటే కొంత తీపి, కొంత ఘాటు కలిసినట్టుగా అనిపిస్తుంది. మంచి సుగంధ వాసనను కూడా దాల్చిన చెక్క విడుదల చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. దాల్చిన చెక్కను నిత్యం ఆహారంలో … Read more









