భారత ఆర్మీలో వాడే అద్భుతమైన వాహనాలు ఏమిటో తెలుసా ?
ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఒకప్పటి కన్నా ఇప్పుడు భారత్ రక్షణ వ్యవస్థలో అనేక దేశాల కన్నా మెరుగ్గా ఉంది. చైనా వంటి పెద్ద దేశానికి కూడా భారత్ చెమటలు పట్టిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఇక భారత ఆర్మీలో వాడే అద్భుతమైన వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ASLV) బాలిస్టిక్ రక్షణను అందిస్తుంది. ముందు, … Read more









