Bell In Temple : ఆలయంలో గంటను ఎందుకు కొట్టాలి.. అసలు దాంతో ప్రయోజనం ఏంటి..?
Bell In Temple : మన దేశ సంస్కృతిలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత గోచరిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో సంప్రదాయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సహజంగా భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా మనకు మొదటిగా కనపడేది గంట. దేవాలయంలో గంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గుడిలో హారతి సమయంలో, ప్రత్యేకమైన కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు … Read more









