తమిళనాడు సీఎంలు.. నల్ల కళ్లద్దాలు ఎందుకు ధరించారంటే..?

తమిళనాడు సీఎం గా పని చేసిన ఎంజి రామచంద్రన్ గురించి అందరికీ తెలుసు. ఆయన సినిమాల్లో నటుడిగా రాణించాక రాజకీయాల్లోకి కూడా వచ్చారు. సిఎంగా తమిళనాడును 1977 నుంచి 1987 సంవత్సరాల మధ్య పాలించాడు. ఇక కరుణానిధి రచయిత,రాజకీయ నాయకుడిగా మారారు. తమిళనాడు ను దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఐదుసార్లు సీఎం గా పాలించాడు. 1969 నుంచి 2011 వరకు మధ్య సీఎంగా పని చేశారు. అయితే ఈ ఇద్దరిలోనూ మనం ఒక కామన్ విషయాన్ని … Read more

తమిళనాడులో ఎమ్జీఆర్ అంటే ఎందుకు అంత అభిమానం?

నేను చెన్నై లో ఉన్నాను కాబట్టి, నాకు తెలిసినంత వరకూ చెపుతాను , ఆయన పాలన బిజినెస్ మేన్ సినిమా లో మహేష్ బాబు డైలాగ్ లాగా.. పెద్దొళ్లను కొట్టేదాం , పేదోళ్లకు పెట్టేదాం , అంటే ఆయన ఎన్ని కుంభకోణాలు చేసినా పేదల నిత్యావసర వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకున్నారు . అంటే పప్పు , ఉప్పు, బియ్యం, కాయగూరలు ,వీటి ధరలు అయన హయాంలో ఎక్కువ అయినట్టు దాఖలాలు లేవు . … Read more

కేఏ పాల్ మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా ఉండ‌దా..? ఆయ‌న ఎందుకు అలా పిచ్చిప‌ట్టిన‌ట్లు మాట్లాడ‌తారు..?

త‌న‌కు ఓట్లేస్తే ఆంధ్రాను అమెరికాగా మారుస్తాన‌ని కేఏ పాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయినా ఎవ‌రూ ఆయ‌నకు ఓట్లు వేయ‌లేదు. అయితే మీడియా మాత్రం ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. వాస్త‌వానికి ఆయ‌న పార్టీకి ఏపాటి పేరుందో అంద‌రికీ తెలుసు. అలాంటిది ఆయ‌న‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సిన ప‌నిలేదు. కానీ ఆయ‌న ఏం మాట్లాడినా కూడా మీడియా మ‌రీ అతి చేసి చూపిస్తుంది. స‌రే ఈ విష‌యం అటుంచితే.. కేఏ పాల్ ఏమైనా మ‌తి … Read more

ఎన్టీఆర్ హయాంలో టిఫిన్ ధరలు తగ్గించాలని జీవో తెచ్చారు తెలుసా? ఇడ్లీ, దోశ ఎంత అంటే?

ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ఆరుపదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే, ఏడున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ అసాధారణ సంస్కరణ. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది. ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచిన, … Read more

కేవలం అమెరికా, రష్యా మధ్య మాత్రమే యుద్ధం జరిగితే ఎవరు విజయం సాధిస్తారు?

ఉక్రెయిన్ చిన్న దేశం. ఆ దేశం ఇప్పుడు రష్యా తో కొట్లాడుతోంది మూడు సంవత్సరాల నుండి. ఎన్నో లక్షల మంది ప్రజలు చనిపోయారు, సైన్యం చనిపోయారు. రష్యా అంత పెద్ద దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. అలాంటి దేశం కూడా చిన్న దేశం ఉక్రెయిన్ ను ఇప్పటి వరకు రష్యా ఓడించలేకపోయింది. అణు బాంబులు తప్ప అన్ని ఆయుధాలు వాడింది. కాబట్టి ఇది ఆధారంగా తీసుకుని ఆలోచిస్తే రష్యా అమెరికాలో యుద్ధం చేస్తే కూడా ఫలితాలు … Read more

వీరప్పన్ కూతుర్ని మీరు ఎప్పుడైనా చూసారా.. ఇప్పుడు ఆమె పెద్ద లీడర్..!!

వీరప్పన్ ఇండియా మొత్తంలో పేరుగాంచిన స్మగ్లర్.. గంధపుచెక్కల వ్యాపారంలో తమిళనాడు ,కేరళ, కన్నడ పోలీసులకు చెమటలు పట్టించిన వ్యక్తి.. అలాంటి పేరుమోసిన స్మగ్లర్ కడుపున పుట్టిన కూతురు అంటే అందరికీ చిన్నచూపే. కానీ ఆమె మాత్రం సమాజం కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ప్రజాసేవ కోసం పూనుకొంది.. మరి ఆ వివరాలు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం.. వీరప్పన్ కూతురు పేరు విద్యా రాణి.. ఈమెకు పేరు పెట్టింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్.. వీరప్పన్ … Read more

మోడీ ప్రసంగాలు రాసేది ఎవరు.. దానికయ్యే ఖర్చు ఎంతంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో క్రేజ్ వుంది.. ఆయన సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల కంటే ఆయన ప్రసంగాలకు జనాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఆయన ప్రసంగం వింటే ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్య పోతూ ఉంటాయి. మోడీ ఎప్పుడు ఏదో ఒక చోట ప్రసంగిస్తూనే ఉంటారు.. మరి ఆయన ప్రసంగాలు ఎవరు రాస్తారు.?అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఒక జాతీయ … Read more

పాకిస్తాన్ భారతదేశంపై ముందస్తు హెచ్చరిక లేకుండా అణు ఆయుధాలతో దాడిచేస్తే ఏమవుతుంది?

చీటికీ మాటికీ అణ్వాయుధాలు వాడతాను అని పాక్ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఒకవేళ మనపై ఉపయోగిస్తే అది రెండు రకాలుగా ఉంటుంది. Tactical Nukes ( వ్యూహాత్మకంగా చిన్న అణుబాంబు). శత్రు సైన్యం పాక్ భూభాగాన్ని అక్రమించుకుంటుంటే తన భూభాగం లో ఉన్న శత్రువు మీద ఉపయోగిస్తాను అంటుంది. ఇంకొకరి భూమి మీద మేము బాంబు వేయడం లేదు మా భూమిమీద వేసుకుంటున్నాం అన్న సాకు చెబుతారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి భారత్ చేసే పని. … Read more

ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా హింసించిన ఇత‌ను ఎవ‌రో.. ఏం చేసేవాడో మీకు తెలుసా..?

ఇత‌ని పేరు.. ఇడీ అమీన్.. ఉగాండా అధ్యక్షుడు. పేరుకు మ‌నిషే. కానీ ఇత‌ను నరరూప రాక్షసుడు. 1971 నుండి 1979 వరకు ఉగాండా కు అధ్యక్షుడుగా ప‌ని చేశాడు. సైనిక పరిపాలకుడ గా ఉండేవాడు. ఇతడు తన ఇంటిలో అందమయిన ఆడవాళ్ళను భార్యలుగా పెట్టుకుని వారి అవయవాలను కోసి వండించుకుని తినేవాడు. ఈ ఒక్క విష‌యం చెబితే చాలు, ఇత‌ను ఎంత‌టి రాక్ష‌సుడో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇత‌ని గురించి ఈ ఒక్క విష‌యం చెబితే చాలు.. అంద‌రికీ … Read more

పాక్ ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగా ఉంది క‌దా..? ఆ దేశంపై భార‌త్ దాడి చేసి దాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు క‌దా..?

Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద … Read more