యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ గురించి 99 శాతం మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కాషాయ బట్టలు ధరిస్తారని, అందుకే సన్యాసి అని చాలా మంది అనుకుంటారు, అయితే ఇవి ఆయన గురించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. అజయ్ సింగ్ బిష్త్ (అసలు పేరు). తర్వాత యోగి ఆదిత్యనాథ్ గా మారారు. ఆయ‌న వయస్సు 50 సంవత్సరాలు. పుట్టిన ప్రదేశం: పంచూర్ గ్రామం, గర్వాల్, ఉత్తరాఖండ్. HNB గర్హ్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%). యోగి ఒక గణిత విద్యార్థి, ఆయ‌న బీఎస్సీలో … Read more

ఒకవేళ అమెరికా ఆర్థికంగా పతనమయితే తరువాత అగ్ర రాజ్యం అయ్యే అవకాశం ఏ దేశానికి ఉంది ?

అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా పతనం కావడం అనేది కలలో మాట. వారు గనక ఒకచోట నష్టపోతే మరొక చోట లాభపడతారు. వారి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది. ఎక్కడైనా యుద్ధం జరిగితే ఇది వరకు అమెరికా వాళ్ళు సైనిక సహాయం చేసేవారు. అక్కడ వారు కూడా ఎదిగిపోయారు. వియత్నాంలో అలాగే నష్టపోయారు. 50 వేల మంది సైన్యం చనిపోయారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఆఫ్గానిస్థాన్ నుండి కూడా అలాగే విత్ డ్రా అయిపోయారు. ఆర్థిక సాయం చేస్తున్నారు, … Read more

మోదీ త‌రువాత బీజేపీలో ప్ర‌ధాని అయ్యే చాన్స్ ఎవ‌రికి ఉంది..? ఎవ‌రు ప్ర‌ధాని అవుతారు..?

మోదీ ప్ర‌ధానిగా మొద‌టి సారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్ప‌టికీ అనేక మందికి గుర్తుంటుంది. ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల‌ను మార్చుకునేందుకు పెద్ద సంఖ్య‌లో ర‌హ‌దారుల‌పై బ్యాంకుల వ‌ద్ద బారులు తీరారు. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్ర‌ధాని మోదీ ఆశించింది నెర‌వేర‌లేద‌నే చెప్పాలి. ఈ నోట్ల ర‌ద్దుతో భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని … Read more

చంద్రబాబునాయుడు పెళ్లి పత్రిక మీరు చూశారా.. అందులో ఆ పేర్లు గమనిస్తే..!!

తెలుగు ఇండస్ట్రీని టాప్ లెవల్లో దేశం గర్వించదగ్గ రేంజ్ కు తీసుకెళ్ళిన హీరోలలో ముందువరుసలో ఉండేది అలనాటి హీరో నందమూరి తారక రామారావు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఎదిగారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాంటి అన్న ఎన్టీఆర్ తన కూతురుని చంద్రబాబు నాయుడుకీ ఇచ్చి వివాహం చేశాడు.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నెమ్మ‌దిగా టిడిపి పగ్గాలు చేతపట్టి చివరికి ఆయన కూడా ఏపీ … Read more

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ అధికారంలోకి రాగలరా?

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఆయన నాలుగు పనులు చెయ్యాలి. తెలంగాణలో ఆయన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టాలి. పొంగులేటి, షర్మిల మొదలగు వారు ఎంత చెప్పినా వినకుండా పార్టీ మూసేసారు. షర్మిల కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఇప్పుడు జగన్ కి వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. దీన్నే బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్‌గా చెప్ప‌వ‌చ్చు. ఖమ్మం, నల్గొండలో ఆయన‌కి ఇప్పటికీ అభిమానులున్నారు. జనసేన గోదావరి జిల్లాల్ని గుప్పెట్లో పెట్టుకున్నట్టు, జగన్ కూడా కొంత … Read more

ప్ర‌ధాని మోడీ రోజూ తినే భోజనం ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌తో పోలిస్తే ధ‌నికులు చేసే భోజ‌నం ఖ‌ర్చు స‌హజంగా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాదు. ఇక దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు కూడా ఇదే కోవ కింద‌కు వ‌స్తారు. ఎందుకంటే వారు కూడా సెలబ్రిటీలే క‌దా. దీంతోపాటు ప‌ద‌వీ, హోదా ఉంటాయి. ఆ క్ర‌మంలో అలాంటి నాయ‌కులు రోజూ చేసే భోజ‌నం ఖ‌రీదు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఇది స‌రే.. మ‌రి మ‌న దేశ ప్ర‌ధాని మోడీ … Read more

అమెరికా బిన్ లాడెన్‌ను చంపినట్లుగా ఎందుకని మన భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను చంపాలని సాహసించట్లేదు?

ఒక సుబ్బారావు గారు తన ఇంట్లో కుక్కని పెంచుతున్నారు, కుక్కని పెంచడం లో ఆయన ఉద్దేశ్యం, తనకి నచ్చని ఇరుగు పొరుగు వారిని కరిపించడం , భయబ్రాంతులకు గురి చేసి, వికటాట్టహాసం చేయడం.. సరే అంతా బాగానే ఉంది.. ఒక శుభ ముహూర్తాన ఆయన గారు పెంచుతున్న శునక రాజం ఆయన్నే కరిచి, షాక్ ఇచ్చిందట..అదేంటి నేను పెంచిన కుక్క నన్నే కరుస్తావా అని అడగడంతో, ఆ కుక్క తన భాష లో “కరవడం నేర్పావు కానీ, … Read more

లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ గెలుపు కోసం ఏం చేసారో తెలుసా ?

నందమూరి తారక రామారావు… రెండవ భార్యనే లక్ష్మీపార్వతి. ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకునే ముందే వేరొకరికి భార్య. ఆమె మొదటి భర్త పేరు వీరగ్రంధం వెంకట సుబ్బారావు. ఆయన హ‌రి కథ చెప్ప‌డంలో ప్రసిద్ధుడు. ఖండాలు దాటి హరి కథ‌ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చాడు. అయితే వీర గ్రంధంకు కూడా లక్ష్మీ పార్వతి రెండో భార్యనే కావడం విశేషం. ఆయన మొదటి భార్య బిడ్డ పుట్టిన … Read more

ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన సీఎంలు వీళ్లే!

ఒకసారి గెలవడం అంటే అవకాశం, రెండవసారి నిలవడం అంటే నమ్మకం, మూడోసారి పట్టం కట్టారంటే అంతకు మించి అనే కదా? అవును మూడుసార్లు గెలవడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఢిల్లీ లాంటి చోట, దేశ రాజధానిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండే చోట కూడా ఇటువంటి నిర్ణయం వచ్చింది అంటే అది కేజ్రీవాల్ మేజిక్ అని చెప్పాల్సిందే. ఇప్పటివరకు దేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన వాళ్లు కేజ్రీవాల్ తో సహా … Read more

చంద్రబాబు నాయుడు పెళ్లి పత్రిక.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే ఆశ్చర్యపోతారు..

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారైతే ఉండరు.. నారా ఫ్యామిలీ అయినా, మరోవైపు నందమూరి ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడుకు 10 -09-1981 గురువారం రోజున ఉదయం8:06 నిమిషాలకు వివాహం జరిగింది. అప్పట్లో ఆయన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ పత్రిక ఏ విధంగా ఉంది? ఎప్పుడు … Read more