Ponguleti Srinivas Reddy : పొంగులేటికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా.. ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానం ఏంటి?

Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి మ‌న దేశంలో క్రియాశీల‌క రాజ‌కీయ నాయుకుడు. గ‌తంలో ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం పార్ల‌మెంటు స‌భ్యుడిగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2013లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయ‌న ఏడాది కాలంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు.. అంతలోనే పార్లమెంట్ సభ్యుడిగా విజయబావుటా ఎగుర‌వేసారు… తనతో పాటు మరికొందరిని చట్ట సభలకు పంపి.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సత్తా చాటిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రజాబలంతో తిరుగులేని … Read more

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి ఫిర్యాదు.. అస‌లు ఏం జ‌రిగింది..?

గ‌తేడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం మ‌రోమారు అధికారంలోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అటు ఏపీలో తెదాపాతోపాటు బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ వ‌ల్ల ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి కావ‌ల్సిన మెజార్టీ వ‌చ్చి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అయితే ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ త‌న పోరాటాన్ని మాత్రం ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించ‌గా.. ఇప్పుడు మ‌రో యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే … Read more

త్వ‌ర‌లోనే మంత్రి కానున్న నాగ‌బాబు.. ముహుర్తం ఖ‌రారు..?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు జ‌న‌సేన కార్య‌క‌లాపాల్లో యాక్టివ్‌గా ఉన్న విష‌యం విదిత‌మే. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్ జ‌న‌సేన పార్టీని స్థాపించిన నాటి నుంచి నాగ‌బాబు అందులో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌బ‌ర్ద‌స్త్ లో జ‌డ్జిగా ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ ప‌నుల నిమిత్తం అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లో ప‌నిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌నను మంత్రి ప‌ద‌వి వరించింది. ఈ మేర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ నిర్ణ‌యం … Read more

Roja : భ‌ర్త వ‌ల్ల కోట్లు న‌ష్ట‌పోయిన రోజా.. త‌రువాత ఆమె ఎలా బ‌య‌ట ప‌డిందంటే..?

Roja : 1990 దశాబ్దంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు త‌మిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో కూడా రోజా … Read more

కాళ్ల బేరానికి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి.. ముందే ఆలోచించి ఉండాల్సింది..!

పెద్ద‌లు అందుకే అంటుంటారు. కాలు జారితే తీసుకోవ‌చ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని. ఈ సామెంత అంద‌రికీ వ‌ర్తిస్తుంది. అవును, ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను సునిశితంగా గ‌మ‌నిస్తే ఈ విష‌యం ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది కనుక ఆ నేత‌లు ఊరుకోరు. వైసీపీ హ‌యాంలో తాము అనుభ‌వించిన క్షోభ‌కు రెట్టింపు బాధ అనుభ‌వించేలా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్ట‌డం ఖాయం. గ‌తంలో వైసీపీ చేసింది కూడా అదే. ప్ర‌భుత్వంలోని … Read more

కార్తీక మాసం.. తెలంగాణ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మ‌హిళ‌ల‌కు మంత్రి కొండా సురేఖ శుభ‌వార్త చెప్పారు. ఆమె శ‌నివారం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. కార్తీక మాసం ప్రారంభం అయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఉన్న మ‌హిళ‌ల‌కు ఆమె శుభ‌వార్త‌ను చెప్పారు. కార్తీక మాస దీపోత్స‌వాల్లో పాల్గొనే మ‌హిళ‌ల‌కు రెండు మ‌ట్టి ప్ర‌మిద‌లు, నూనె, వ‌త్తులు, ప‌సుపు, కుంకుమ‌, బ్లౌజ్ పీస్‌ల‌ను ఇవ్వాల‌ని ఆమె అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఆమె ఆదేశాలు ఇచ్చారు. శ‌నివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కాగా మంత్రి … Read more

Roja : రోజా ఆస్తుల విలువ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మొద‌ట్లో టీడీపీలో ఉండేది. త‌రువాత వైసీపీలోకి వ‌చ్చింది. ఆ త‌రువాత ఎమ్మెల్యే అయి మంత్రిగా హోదాను అనుభ‌వించారు. అలాగే మంత్రి అవ‌క‌ముందు వ‌ర‌కు ఈమె జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జిగా చేశారు. ప‌లు ఇత‌ర షోల‌లోనూ హోస్ట్‌గా చేశారు. ఇక రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి అన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు. కానీ ఇప్పుడు సినిమాలు ఏవీ … Read more

చంద్ర‌బాబు కొత్త శాస‌నం.. ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నండంటూ పిలుపు..

దేశ జ‌నాభా నానాటికి పెరుగుతూ పోతుంటే,ఏపీలో మాత్రం యువ జనాభా త‌గ్గిపోతుంది. అందుకే రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారే అర్హులయ్యేలా చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఆలోచనలో ఉందని చెప్పారు.రాష్ట్ర అభివృద్ధి రేటు పెరగాలని, … Read more

Roja : పెళ్లికి ఓకే అనుకున్నారు.. అయినా రోజా, సెల్వ‌మ‌ణి పెళ్లి చేసుకోకుండా 11 ఏళ్ల పాటు ఆగారు.. ఎందుకో తెలుసా..?

Roja : నటి, జబర్దస్త్ జడ్జి, రాజకీయ నాయకురాలు రోజా గురించి అందరికీ తెలిసిందే. రాజేంద్రప్రసాద్ తో కలిసి ప్రేమ త‌పస్సు అనే మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన రోజా.. సీతారత్నంగారి అబ్బాయితో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుసగా సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయ నాయకురాలిగా ఏపీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు రోజా. ఇక వ్య‌క్తిగ‌త విష‌యానికి … Read more

ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమార్తెను చూశారా..? ఫొటో వైర‌ల్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం యాక్టివ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదం నేప‌థ్యంలో ప‌వ‌న్ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆయ‌న తాజాగా తిరుమ‌ల‌ను కూడా ద‌ర్శించుకున్నారు. అయితే ఆయ‌న తిరుమ‌ల‌కు త‌న ఇద్ద‌రు కుమార్తెల‌తో రావ‌డం విశేషం. దీంతో ఆయ‌న‌ను చూసేందుకు అభిమానులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప‌వ‌న్ రెండో భార్య రేణు దేశాయ్‌కి, త‌న‌కు పుట్టిన ఆద్య అప్పుడ‌ప్పుడు బ‌య‌ట క‌నిపిస్తుంటుంది. కానీ అన్నా లెజినివాకు, ప‌వ‌న్‌కు పుట్టిన ఇంకో … Read more