1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరణాలను, మునసబులను ఎందుకు తొలగించారు..?
ఒక మాట అయితే విన్నాను. ఎన్టీ రామారావు నిమ్మకూరులో ఉండగా ఆయనకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈ కారణాలు చూపి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందుకే ఆ వ్యవస్థ మీద రామారావుకి ఎక్కువగా కోపం ఉంది అనే మాట బయటికి వచ్చింది. అనుకోకుండా ఎన్టీఆర్ సీఎం అయ్యారు తెలుగుదేశం పార్టీ పెట్టి. అవకాశం దొరికింది ఈ వ్యవస్థను రద్దు చేయాలి అనుకున్నారు. మంచి చెడు ప్రతి చోటా ఉంటుంది రిజిస్టర్ ఆఫీసులో తాలూకా ఆఫీసులో అన్ని … Read more









