అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భారత్ ముందు ఫలించేనా..?
భారత్, పాకిస్థాన్ మధ్య గత మూడు రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత్ తిప్పి కొడుతుంది కానీ ఇప్పటి వరకు భారత్ ఎలాంటి దాడులకు దిగలేదు. అయితే పాకిస్థాన్ తాజాగా కొత్త ఎత్తుగడ వేస్తోంది. అదేమిటంటే.. SH -15 artillery guns ని లాహోర్ లో జనావాసాల మద్యలో మోహరిస్తుంది. జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లో వీటిని పెట్టి ప్రజలను Human shields గా ఉపయోగించే ఎత్తుగడ. ఈ … Read more









