వెన్నులో వ‌ణుకు పుట్టించే వీడియో.. ఇది చూస్తే అర్ధ‌రాత్రి ప్ర‌యాణాలు కూడా చేయ‌రు..!

ఇటీవ‌ల దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం బ‌య‌ప‌డ‌కుండా దొంగ‌త‌నాలు య‌దేచ్చ‌గా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా, ఇందులో దొంగ‌లు ఓ ఫ్యామిలీపై చేసిన దాడి వెన్నులో వ‌ణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో చూసిన వారు ఎవ‌రు కూడా రాత్రి స‌మ‌యంలో ప్ర‌యాణాలు చేయరు. అంతగా భ‌య‌పెట్టిస్తుంది ఈ వీడియో. వివరాల‌లోకి వెళితే రవి కర్నానీ అనే ఐటీ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నారు. అది అర్థరాత్రి … Read more

Viral Video : దున్న‌పోతుతో ప‌రాచికాలు ఆడారు.. విసిరి అవ‌త‌ల‌ ప‌డేసింది.. వీడియో..!

Viral Video : మ‌నం ఈ జ‌న్మ‌లో చేసిన పాపాల‌కు వ‌చ్చే జ‌న్మ‌లో శిక్ష‌ను అనుభ‌విస్తామ‌ని పురాణాలు చెబుతున్నాయి. అందుక‌నే ఈ జ‌న్మ క‌ర్మ ఫ‌లాన్ని వ‌చ్చే జ‌న్మ‌లో అనుభ‌విస్తామ‌ని చెబుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఈ జ‌న్మ క‌ర్మ ఫ‌లాన్ని ఈ జ‌న్మ‌లోనే.. ఇంకా చెప్పాలంటే.. అప్ప‌టికప్పుడే దాన్ని అనుభ‌విస్తారు. అప్పుడు చేసిన త‌ప్పుల‌కు అప్పుడే.. వెంట‌నే క‌ర్మ‌ఫ‌లాన్ని అనుభ‌విస్తారు. అవును.. వారికి కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఒక … Read more

ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది.. భ‌యంతో బ్రిడ్జిపై ప‌రుగులు పెట్టిన ప్ర‌జ‌లు..

నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బీహార్‌లోని పలు జిల్లాలు నీట మునిగాయి. సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 1968 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లో ఇంత భారీ వర్షాలు ప‌డిన దాఖ‌లాలు లేవు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల … Read more

అత‌ను ఒక‌ప్పుడు ఇంజినీర్‌.. ఇప్పుడు చెత్త ఏరుకుంటున్నాడు.. పాపం..!

బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవుతుంటాయి అనే సామెత మ‌న‌కి బాగా గుర్తుండే ఉంటుంది.ఎంతో హుందాగా బ్ర‌తికిన వారు కొంద‌రు ఇప్పుడు కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న రోడ్ల‌పై బిచ్చ‌గాళ్ల మాదిరిగా తిరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్య‌క్తికి సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. నిరాశ్రయులైన ఓ వ్యక్తి తాను ఇంజనీర్‌నని, ఇంతకు ముందు దుబాయ్‌లో పనిచేశానని చెబుతున్న వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్య‌క్తి వీధుల్లో చెత్తని … Read more

ఇంట్లో గ‌ర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుండ‌గా బ‌య‌టి నుంచి భార్య వ‌చ్చి త‌లుపు కొట్టింది.. త‌రువాత ఏం జ‌రిగిందో చూస్తే షాక‌వుతారు..!

గ‌ర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవారు ఎప్పుడూ బ‌య‌టే ఆ ప‌ని చేస్తారు. ఇళ్ల‌కు వాళ్ల‌ను స‌హ‌జంగా తీసుకురారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌ను ఏకంగా త‌న ఇంటికే తీసుకొచ్చాడు. మంచి మూడ్‌లో ఉండ‌గా భార్య వ‌చ్చింది. త‌లుపు కొట్టింది. దీంతో షాకైన ఆ వ్య‌క్తికి అస‌లు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఎలాగోలా త‌న భార్య నుంచి త‌ప్పించుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. … Read more

మెట్రో రైలులో యువ‌తి హ‌ల్‌చ‌ల్‌.. వైర‌ల్ వీడియో..

ఈమ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా పిచ్చితో కొంద‌రు చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు తెచ్చుకుని ఫాలోవ‌ర్ల‌ను పెంచుకునేందుకు సాహ‌సాలు చేస్తున్నారు. కొండ‌ప్రాంతాల్లో అంచున నిల‌బ‌డి లేదంటే డ్యామ్‌లు, రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్ ఫాల్స్ అంచున నిల‌బ‌డి రీల్స్ చేస్తున్నారు. దీంతో ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. ఇక కొంద‌రు అయితే రీల్స్ పిచ్చితో ప‌బ్లిక్ లో పిచ్చి ప‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వీరి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో ఇబ్బంది క‌లుగుతోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొంద‌రికి కూడా ఇలాగే … Read more

చైనా వాడి భారీ డ్యామ్‌ వ‌ల్ల భూమి తిరిగేదానిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.. వామ్మో..!

ప్ర‌పంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టింద‌ని, దాని వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆ దేశాన్ని తిట్టిపోసారు. అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగ‌మ‌నంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అంటున్నారు. ఈ డ్యామ్‌ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను … Read more

కేవ‌లం బ్రా ధ‌రించి న‌డి రోడ్డుపై ప‌బ్లిగ్గా తిరిగిందా యువ‌తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఈ మ‌ధ్య కాలంలో రీల్స్ పిచ్చి వెర్రి త‌ల‌లు వేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా స‌రే వెనుకాడ‌డం లేదు. చాలా మంది లోయ‌ల వ‌ద్ద సాహ‌సాల‌ను చేస్తూ మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఆ యువ‌తి మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది. రీల్స్ పిచ్చితో ఆమె చేసిన చేష్ట‌ల‌కు అంద‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అస‌లు ఏం జ‌రిగింది.. అనే విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య … Read more

మ‌రీ ఇంత ద‌రిద్రులేంటిరా.. జ్యూస్‌లో మూత్రం క‌లిపి అమ్ముతున్న‌తండ్రి, కొడుకులు..

బ‌య‌టి ఆహార‌ప‌దార్ధాలు తిన‌డం వ‌ల‌న మ‌నం ఎన్నో రోగాల బారిన ప‌డుతున్నాం అనే విష‌యం తెలిసిందే. చివరికి పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. అయితే ఇవి తింటే, తాగితే ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో శుభ్రత లేకపోవడం, కల్తీలు జరుగుతున్న ఘటనలకు సంబంధించి ఈ మ‌ధ్య కాలంలో ఎన్నో వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలాంటి వారిపై ప్ర‌భుత్వం ఎన్ని కఠిన శిక్ష‌లు వేసిన … Read more

Viral Video : వీడెవ‌డండి బాబు.. స్కూట‌ర్ రిపేర్ చేయ‌లేద‌ని ఏకంగా షోరూమ్ మొత్తాన్నే త‌గ‌ల‌బెట్టాడు..!

Viral Video : కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవ‌రికి ఎప్పుడు కోపం వ‌స్తుంది, ఎప్పుడు ఏం చేస్తారో అస్స‌లు అర్ధం కాని ప‌రిస్థితి. అయితే తాజాగా ఓ ఘ‌నుడు స్కూట‌ర్ రిపేర్ చేయ‌లేద‌ని షోరూమ్ మొత్తాన్ని త‌గ‌ల‌బెట్టాడు. ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల చాలా మంది ఓలా ఎలక్రిక్ స్కూట‌ర్స్ వాడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వాటిపై ఫిర్యాదులు కూడా ఎక్కువే. ఓలా స్కూటర్‌లో తరచూ లోపలు తలెత్తుతున్నాయని … Read more