13 సెకన్లలో ఈ ఫోటోలో మొసలిని కనిపెడితే మీరే జీనియస్..

ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ఈ రోజుల్లో నెటిజన్లు వైరల్ గా తీసుకుంటున్నారు. అనవసరమైన వీడియోలు, ఫోటోల మధ్య ఇలాంటి పజిల్ గేమ్ ప్రతి ఒక్కరి తెలివితేటలను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు అబ్బురపరిచే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలను సెకండ్లలో ఎవరు గుర్తించలేరు. కానీ మీరు దానిని నిర్దిష్ట సంఖ్యలో సెకండ్లలో గుర్తించినట్లయితే, కచ్చితంగా మీ తెలివితేటలు ఇతరుల కంటే గొప్పగా ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ సమయాన్ని గడపడానికే కాదు, సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని కూడా పెంచుతుందని సైకాలజిస్టులు అంటారు. రోజూ … Read more

400 చక్రాలు ఉన్న భారీ ట్రక్కు.. ఏడాది దాటినా ఇంకా గమ్యం చేరలేదు.. ఇంతకీ అందులో ఏముందంటే?

ఇటీవల కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరుచు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంటాయి. రోడ్లపై ఇవి ప్రయాణిస్తుంటే అందరి చూపు వీటిపైనే ఉంటుంది. భారీ సైజు ఉన్న వాటిని విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకేళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహయంతో గమ్యస్థానానికి చేరవేస్తుంటారు. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న బాయిలర్‌లను భారీ ట్రక్కులు తీసుకెళ్తున్న ఘటన హర్యానా రోడ్లపై కనిపించింది. చూడటానికి పెద్ద … Read more

మీరు ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువును 15 సెకండ్లలోపు గుర్తించగలరా? 99% మంది ఫెయిల్ అయ్యారు!

ప్రతిరోజు మనం ఇంటర్నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూనే ఉంటాం. మెదడుకు మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి. టెన్షన్స్ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గిపోవాలన్నా పజిల్స్ మనకు చాలా సహాయం చేస్తుంటాయి. అయితే కొన్ని ఆప్టికల్ ఇల్యుషన్ పిక్చర్స్ ని డీ కోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇవి వివిధ రకాల ఆకారాలు, రంగులు, పరిమాణాలలో కనిపిస్తుంటాయి. కానీ వాటన్నింటికి ఉమ్మడిగా ఉన్న ఒక విషయం ఏమిటంటే అవి … Read more

మలమార్గం ద్వారా సంభోగించినా…ప్రెగెన్సీ వస్తుందా? ఇదిగో ఈ మహిళ పరిస్థితి ఇదే.!?

అప్పుడే పిల్ల‌లు వ‌ద్దనుకుని ఎంజాయ్ చేసే జంట‌లోని మ‌హిళ‌కు గ‌ర్భం వ‌చ్చింద‌ని తెలిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండ‌డ‌మేమిటి? నానా హైరానా ప‌డిపోతారు. అబార్షన్ చేయించుకోవాలా, వ‌ద్దా అని సందేహిస్తుంటారు. కంగారు ప‌డ‌తారు. అమెరికాలోని ఓ మ‌హిళ‌కు కూడా స‌రిగ్గా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. అయితే ఇందులో విశేష‌మేముంది, స‌హ‌జ‌మేగా అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఆ మ‌హిళ సెక్స్‌లో పాల్గొన‌లేదు. అలా జ‌ర‌గ‌కుండానే గ‌ర్భిణీ అయింది మ‌రి. అదేంటి అలా ఎలా జ‌రుగుతుంది? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే … Read more

ప్రేమంటే ఇదేరా.. భార్య మేడపై నుంచి పడిపోవడం చూసి.. ఈ భర్త చేసిన పని..

భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త చివరకు ఏం చేశాడో చూడండి.. చాలా మంది దంపతుల్లో వివాహమైన కొత్తలో ఉన్న అన్యోన్యత ఆ తర్వాత ఉండదు. అయితే కొందరు మాత్రం జీవితాంతం ఒకరిపై ఇంకొందరు అదే ప్రేమను కనబరుస్తుంటారు. అంతేకాదు ఒకరికి కష్టం వచ్చిందంటే.. ఇంకొకరు తట్టుకోలేరు. అవసరమైతే తమ ప్రాణాలు … Read more

విమానంలో దుస్తులు విప్పేసి అంద‌రి మ‌ధ్య ప‌రుగులు పెట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేని వారు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఆ మ‌హిళ కూడా సరిగ్గా అలా చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే అలాంటి మ‌హిళ‌ను అస‌లు విమానం ఎలా ఎక్క‌నిచ్చారు.. అన్న విష‌యం చర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి వారు బ‌య‌ట‌కు వ‌స్తే తోటి మ‌నుషుల‌కు కూడా ఇబ్బందే క‌లుగుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. అమెరికాలోని హూస్ట‌న్‌లో ఉన్న విలియం పి.హాబీ ఎయిర్ పోర్టు నుంచి … Read more

పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా..?

ఆ జంట పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ యాక్టివ్ గా ఇల్లంతా కదులుతూ కనిపించేది. అయితే మొన్నీమధ్య క్లినిక్ కు తీసుకెళ్లిన కొద్దిరోజుల తర్వాత నుంచి మూడీగా ఉంది. ఏమైందో.. ఏంటో తెలియదు.. మళ్ళీ మాములు అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి మార్పు లేదని హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వైద్యులు ప్రతీరోజూ చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు. కడుపులో నుంచి జుట్టు … Read more

ఈ ఫోటోలోని పాముని 10 సెకండ్లలో కనిపెట్టగలరా.. ?

ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా పజిల్స్ బాగా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇవి టైం పాస్ కోసం మాత్రమే కాదు.. మీ కళ్ళ ఫోకస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేస్తాయి. ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టడానికి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు. దానికి తీక్షణంగా పరిశీలిస్తే తప్ప అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి. కాస్త టైం తీసుకుని అయినా సరే దాన్ని సాల్వ్ చేస్తారు. అయితే ఆప్టికల్ … Read more

ఈ ఫోటోలో ఒక పక్షి దాగి ఉంది.. 5 సెకండ్లలో మీరు గుర్తిస్తే చాలా గ్రేట్..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా కనబడుతున్నాయి… చాలామంది నెట్టింట ఈ పజిల్స్ లు పెడుతూ మెదడుకు పని చెప్పే ప్రశ్నలు వేస్తూ నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే తాజాగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే ఒక దట్టమైన అడవి యొక్క చిత్రం వైరల్ గా మారింది.. ఈ చిత్రంలో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనాలని సవాల్ … Read more

తలస్నానం చేస్తూ గట్టిగా తుమ్మాడు! ముక్కులోంచి బయటకొచ్చిందేంటో చూసి..?

అరిజోనాకు చెందిన ఆండీ నార్టన్ వయసు 32. అతడికి ఊహ తెలిసిన నాటి నుంచీ శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యేవి. నిద్రలేమి, ఆస్తమాతో కూడా అతడు సతమతమయ్యేవాడు. దీనికి కారణం ఓ ప్లాస్టిక్ బొమ్మ అన్న విషయం ఇటీవలే బయటపడింది. తన సమస్య ఎలా పరిష్కారమైందీ చెబుతూ అతడు ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టాడు. చిన్నతనంలో లెగో బొమ్మలతో ఆడుకునే సమయంలో పొరపాటున ఓ చిన్న ముక్కను ముక్కులో పెట్టుకున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఇది గమనించిన తల్లి … Read more