చిన్న పిల్లలను స్కూటీ పైన ముందు కూర్చోబెట్టుకుంటున్నారా ? అయితే ఒక్కసారి ఇది చూడండి !

బైక్ అంటే కుర్రాలకు ప్రాణం. ప్రేయసి లేకపోయినా బతుకుతారు. కానీ బైక్ లేకపోతే భరించలేరు. అయితే చేతిలో బైక్, జేబులో పెట్రోల్ కి డబ్బు ఉంటే సరిపోదు. బైక్ నడిపే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే, ఎంతో అనుభవం ఉన్న రేసర్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్న తప్పుల వల్ల ప్రాణాలే పోతున్నాయి. కారు ప్రమాదం జరిగితే ఎయిర్ బెలూన్స్ కాపాడగలవు. బైక్ ప్రమాదం జరిగితే కాపాడేదెవరు. కాబట్టి, తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ … Read more

సముద్రంలో కూలనున్న ఇంటిని రూ.3 కోట్లకు కొన్న వ్యక్తి! ఎందుకంటే..

త్వరలో కూలిపోయే అవకాశం మెండుగా ఉన్న ఇంటిని ఓ అమెరికా వ్యక్తి దాదాపు మూడు కోట్లకు కొన్న ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. కస్టమర్ల ధోరణిలో మార్పులకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని ఈస్థమ్ సముద్ర తీరంలో ఈ మూడు పడకగదుల ఇల్లు. తీరంలో 25 అడుగుల ఎత్తున ఇసుక తిన్నెలపై ఈ ఇంటిని నిర్మించారు. 2022లో ఈ ఇంటిని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో దీని … Read more

ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా కనిపించింది చూసి.. నివ్వెరపోయిన గ్రామస్థులు

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మేళపులవంకాడు గ్రామ ప్రజలు ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా ఒక భారీ రాతి శివలింగాన్ని కనుగొన్నారు. దాదాపు ఒక టన్ను బరువున్న నాలుగు అడుగుల ఎత్తైన లింగం పాక్షికంగా మట్టితో కప్పివేయబడింది. ఇది అనేక వందల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు గ్రామస్థులు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) ఆధీనంలో ఉన్న ట్యాంక్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు గ్రామస్థులు మొదట శివలింగాన్ని గుర్తించారు. పాక్షికంగా కనిపించిన లింగాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే స్థానిక … Read more

ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టగలరా?

ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆప్టికల్ ఇల్యుషన్ చిత్రాలు అనేవి మన కళ్ళను ఎప్పటికప్పుడు మోసం చేస్తుంటాయి. అందులోని రహస్యం ఒకటైతే మనకు కనిపించేది మరొకటి. ఇలా మన బుర్రను తికమక పెట్టేస్తాయి. మరి మీకు ఇలాంటి ఫోటో పజిల్స్ ఇష్టమైతే ఓ పట్టు పట్టేద్దాం పదండి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో నెటిజనుల సామర్థ్యాలను పరీక్షించేందుకు, వారి స్వభావం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేలా పలు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ … Read more

ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తిస్తే మీరు చాలా గ్రేట్..!!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి కొంతమంది నెటిజన్లకు తమాషాగా అనిపించినా.. చాలామందికి మాత్రం ఇది పజిల్. మన కళ్ళని మోసం చేసే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పజిల్స్ ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్న త్రిల్ దీనికి కారణం. ఇవి కేవలం సరదాగా మాత్రమే కాదు.. అంతకు మించి ఐ టెస్ట్ కూడా ముఖ్యమే. ఇవి మీ బుర్రను … Read more

అలేఖ్య ..చిట్టి ఊరగాయలు ..అడ్డంగా దొరికిన అక్క చెల్లెళ్లు..

చిట్టి.. అలేఖ్య.. రమ్య.. ముగ్గురు అమ్మాయిలు.. అక్కచెల్లెళ్లు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడానూ.. బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్లు.. ఇంకేముందీ.. ఈ ఫాలోవర్స్.. సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయి పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు.. పేరు ఏంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్.. నాన్ వెజ్ పికిల్స్.. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లు అన్నమాట.. టైటిల్ బాగానే ఉంది.. వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా.. అందులోనూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. సో స్ట్రాటజీ ఉపయోగించారు.. మీ … Read more

ఈ పుస్తకాల కుప్పలో ఓ పెన్సిల్ కనిపించిందా? మీరు కనిపెట్టండి !

ప్రతిరోజు మనం ఇంటర్నెట్ లో రకరకాల పజిల్స్ చూస్తూనే ఉంటాం. మెదడుకు మేత పెట్టే పజిల్స్ నిత్యం మనకు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూనే ఉంటాయి. టెన్షన్స్ తగ్గాలన్నా, స్ట్రెస్ తగ్గిపోవాలన్నా పజిల్స్ మనకు చాలా సహాయం చేస్తుంటాయి. అయితే, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలలో ఈ పుస్తకాల కుప్పలో దాగి ఉన్న పెన్సిల్ ను కనుగొనడం అంత సులభం కాదు. ఈ రంగురంగుల పుస్తకాలలో పెన్సిల్ దాగి ఉంది. అది చూస్తే మీ మనసు, కళ్ళు ఆశ్చర్యపోతాయి. … Read more

రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు. రూ.50కే షర్ట్ ఆఫర్.. అది కూడా ఒక్క రోజేనని ప్రకటించారు. ఆ మాల్ వద్దకు జనం ఎగబడ్డారు. … Read more

బట్టల ఖరీదు చూసి కస్టమర్ ను అవమానించిన షాప్ సిబ్బంది.. అద్భుతమైన రీతితో ప్రతీకారం తీర్చుకున్న యువతి..

ఒక యువతి షాపింగ్ కోసం లూయిస్ విట్టన్ షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమె హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది హాజరు కాలేదు. దీంతో ఆ యువతి తనకు షాప్ లో అవమానం జరిగింది అని భావించింది. ఈ ఘటన గురించి సదరు లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు … Read more

మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగిఉంది ఎక్కడో గుర్తించండి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి విషయాలనైనా ఆన్లైన్ లో షేర్ చేసి పదిమందితో పంచుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏ వ్యక్తి అయినా కూడా తన ఫ్రీ టైం ని బోర్ కొట్టకుండా గడపాలని భావిస్తారు. అందుకోసం రకరకాల గేమ్స్ ఆడడం, సినిమాలు చూడడం లేదా పజిల్స్ ని కనిపెట్టడం లాంటి వాటిపై దృష్టి పెడతారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో పిక్చర్ పజిల్స్ మిమ్మల్ని … Read more