Venkatesh : వెంకటేష్ చేతులు వేసిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా..? గుర్తు పట్టారా..?
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు.. టాలీవుడ్‌లో హీరో. రెండు దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు మాత్రం నాలుగైదుకు మించవు. ఆ హీరో మరెవరో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్. అక్కినేని మనవడు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బ్యానర్ … Read more









