Namrata Shirodkar : మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?
Namrata Shirodkar : నమ్రత శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి అని ఇలా చెబితే తెలుగు వారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత అందరికీ సుపరిచితమే. వంశీ సినిమాతో మహేష్ బాబు నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వారి పెళ్లి వరకు నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు వంశీ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక … Read more









