మొక్కులు చెల్లించకపోతే దేవుళ్లకు నిజంగానే కోపం వస్తుందా..?
మనిషి అన్నాక కష్టాలు వస్తుండడం సహజం. ప్రపంచంలో ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. కొందరికి ఎక్కువగా ఉంటాయి. కొందరికి తక్కువగా ఉంటాయి. కానీ కష్టాలు లేని మనుషులు అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాల నడుమ జీవనం సాగిస్తుంటారు. అయితే కష్టాలు వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా దేవుడిపై భారం వేస్తాడు. దేవుడికి మొక్కులు మొక్కుతాడు. తనను కష్టాల నుంచి బయట పడేయమని ప్రార్థిస్తాడు. ఒకవేళ అంతా అనుకున్నట్లు మంచే జరిగితే తరువాత వచ్చి … Read more