Mint Leaves : రోజూ పరగడుపునే రెండు పుదీనా ఆకులను తినండి.. జరిగే అద్భుతాలను చూడండి..!
Mint Leaves : చాలా మంది పుదీనాని వంటల్లో వాడుతూ ఉంటారు. పుదీనా వల్ల చక్కటి లాభాలు కలుగుతాయి. పుదీనా ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే పురాతన కాలం నుండి కూడా ఈ మొక్కని అనేక చికిత్సల కోసం వాడుతున్నారు. పుదీనా ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటుగా బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇలా పోషకాలు చాలా ఉన్నాయి. పుదీనా ద్వారా ఐరన్, పొటాషియం, మాంగనీస్ ని కూడా మనం పొందవచ్చు. శరీరంలో … Read more









