Strawberry For Face : దీన్ని ముఖానికి రాస్తే చాలు.. మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది..!
Strawberry For Face : మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో స్ట్రాబెర్రీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని పోషకాలకు పవర్ హౌస్‌గా చెప్పవచ్చు. అందువల్ల స్ట్రాబెర్రీలు కనిపిస్తే అసలు విడిచిపెట్టకండి. తప్పక తెచ్చుకుని తినండి. వీటి ద్వారా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు తగ్గుతాయి. ఇక స్ట్రాబెర్రీలతో మన చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more









