Barley Water : బార్లీ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Barley Water : బార్లీ గింజలను ఎక్కువగా బీర్ తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రం చేత వాటితో తయారు చేసిన నీటిని తాగితే మత్తు వస్తుందనుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. … Read more









