Attipatti : అత్తిపత్తి మొక్క.. పురుషుల సమస్యలకు అద్భుతమైన ఔషధం..!
Attipatti : అత్తిపత్తి మొక్క.. ముట్టుకోగానే ముడుచుకుపోయే ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో సిగ్గాకు అని కూడా పిలుస్తారు. అత్తిపత్తి మొక్క ఎక్కువగా గ్రామాలలో కనబడుతుంది. దీనిని ఆంగ్లంలో టచ్ మీ నాట్ అని, సంస్కృతంలో నిద్ర భంగి, లజ్జాకు అని పిలుస్తారు. ఈ మొక్క ఎక్కువగా తడి ప్రదేశాలలో, పొదల కింద, చీకటిగా ఉండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కలో ఉండే ప్రత్యేక నిర్మాణం వల్ల … Read more









