Nuts : రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో వీటిని తింటే.. ఇక మీకు తిరుగుండ‌దు..

Nuts : రాత్రి నుంచి ఉద‌యం వ‌ర‌కు స‌హ‌జంగానే మ‌న క‌డుపు మొత్తం ఖాళీగా ఉంటుంది. అందుక‌నే ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మందికి ఆక‌లి వేస్తుంది. దీంతో నిద్ర లేచిన వెంట‌నే కాల‌కృత్యాలు తీర్చుకుని బ్ర‌ష్ చేసి వెంట‌నే టిఫిన్ లాగించేస్తుంటారు. అయితే వాస్త‌వానికి టిఫిన్ క‌న్నా ముందు మ‌నం కొన్ని ఆహారాల‌ను తీసుకోవాలి. వీటిని ఖాళీ క‌డుపుతో రోజూ తినాలి. ఇలా తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంలో విటమిన్ ఇ … Read more

Curries : మిగిలిన కూర‌ల‌ను దాచుకుని మ‌రీ తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

Curries : మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని, అనవసరంగా వృథా అవుతుందని, దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం, లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి. అంత రేటు పెట్టి కొన్నాము.. అంత కష్టపడి వంట చేసుకున్నాం.. రుచి బాగుంది కదా అని … Read more

పాము భయం వెంటాడుతోందా..? ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిందే..!

పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..! కర్ణాటక రాష్ట్రంలోని … Read more

ఐశ్వ‌ర్య‌రాయ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య‌రాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె అందంకి ముగ్ధులు కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆమె బ‌య‌ట‌క క‌నిపిస్తే చాలు అభిమానులు తెగ ఎగ‌బ‌డిపోతుంటారు. సెల‌బ్రిటీలు సైతం ఆమెతో ఒక్క ఫొటో అయిన దిగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ప్పుడల్లా ప‌బ్లిక్‌తో కొంత ఇబ్బంది ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ర‌క్ష‌ణగా బాడీగార్డ్స్‌ని నియ‌మించుకుంది. ఆయ‌న‌లో ముఖ్యుడు శివ‌రాజ్. బ‌చ్చ‌న్ కుటుంబానికి సెక్యూరిటీగా కొన్నాళ్ల నుండి ప‌ని చేస్తున్నాడు. 2015లో, ఐశ్వర్య … Read more

ఇండియా ఎంత పురాత‌న‌మైన దేశ‌మో తెలుసా..?

ఈ విశ్వంలో భూగ్రహం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 4.54 బిలియ‌న్ సంవ‌త్సరాల క్రితం ఇది ఉద్బ‌వించ‌గా,దీనిపై శ‌త‌కోటి జీవ‌రాశులు మ‌నుగ‌డ సాగిస్తున్నాయి. భూమిపై మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అయితే భూమిపై అత్యంత పురాత‌న‌మైన దేశం ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పురాత‌న‌మైన దేశాన్ని క‌చ్చిత‌త్వంతో గుర్తించ‌డం క‌ష్టం. అందుకు సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే చారిత్రక ఆనవాళ్లు, రికార్డులు, పురాతన నాగరికతల ఆధారంగా పురాతన దేశాలలో కొన్నింటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో ముంద‌గా ఇరాన్ ఉంది. క్రీస్తుపూర్వం … Read more

Chenna Kesava Reddy : ఆ త‌ప్పు వ‌ల్లే చెన్న‌కేశ‌వ‌రెడ్డి ఫ్లాప్ అయిందా..?

Chenna Kesava Reddy : ఫ్యాక్ష‌న్ సినిమాలు అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. బాలకృష్ణ హీరోగా తెర‌కెక్కిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు సినిమాలు. అప్ప‌ట్లో ఈ మూవీలు సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేశాయి. అయితే ఈ మూవీల‌కు ముందుగానే వెంక‌టేష్ ప్రేమించుకుందాం రా.. సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇది కూడా ఫ్యాక్ష‌న్ సినిమానే. కానీ ల‌వ్‌ను జోడించారు. ఇక ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు బాల‌య్య పెట్టింది పేరుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో వ‌చ్చిన దాదాపు అన్ని … Read more

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

Thalalo Rendu Sudulu : పూర్వ‌కాలం నుంచి మ‌నం అనేక విశ్వాసాల‌ను న‌మ్ముతూ వ‌స్తున్నాం. పెద్ద‌లు వాటిని మ‌న‌కు చెబుతూ వ‌స్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి.. త‌ల‌లో రెండు సుడులు. ఈ విధంగా ఉన్న‌వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయ‌ని.. ఇద్ద‌రు భార్య‌లు ఉంటార‌ని.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంద‌ని.. చెబుతుంటారు. మ‌రి దీనికి పండితులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు.. అంటే.. త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్ద‌లు … Read more

Jathara Movie : ఈ సినిమాకు చిరంజీవి రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

Jathara Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఇక ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో అనేక విభిన్న‌మైన మూవీల‌ను చేశారు. ముఖ్యంగా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు వంటి సినిమాలతో ఆక‌ట్టుకున్నారు. ఇక అప్ప‌ట్లోనే జాతర అనే సినిమాను 1979లో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు … Read more

Foot : పాదాలను చూసి ఎవరు ఎలాంటి వారో ఇలా సుల‌భంగా చెప్పేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Foot : ఎవరైనా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం టీ తాగినంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతడు లేదా ఆమెలో ఎన్నో కోణాలు ఉంటాయి. అయితే ఇందుకు ఓ కిటుకు ఉంది. ఎవరు ఎటువంటి వారు తెలుసుకోవాలంటే సింపుల్‌గా వారి పాదాలు చూడండి చాలు ఇట్టే వారి గురించి తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే.. పాదాలు ఒక్కో ఆకృతిలో ఉన్నవారి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. దాని గురించి కింద ఇవ్వడం జరిగింది. … Read more

Sesame Laddu : 200 ఏళ్లు బలంగా ఉంటారు.. ముసలితనం రాదు, నడవలేని వారు సైతం లేచి పరుగెడతారు..!

Sesame Laddu : మన పెద్దలు నువ్వులు, నువ్వుల నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె అత్యంత ఉత్తమమైందిగా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్‌ చేస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నువ్వులను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నువ్వులతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేస్తారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. అయితే వీటి రుచి కారణంగా ఈ లడ్డూలను తినేందుకు … Read more