Calcium Rich Tea : కాల్షియం అధికంగా ఉండే టీ ఇది.. దీన్ని చేసుకుని తాగితే ఎముకలు ఉక్కులా మారుతాయి..!
Calcium Rich Tea : నేటి తరుణంలో మనలో చాలా మంది ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఎముకలు గుల్లబారడం, ఎముకలు ధృడంగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. క్యాల్షియం లోపం, విటమిన్ డి లోపం, మినరల్స్ కలిగిన పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వంటి వివిధ కారణాల చేత ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ఆహారాలను, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారిపోతున్నాయి. పూర్వకాలంలో వయసుపైబడిన వారిలో మాత్రమే … Read more









