Tomato Pandu Mirchi Nilva Pachadi : ట‌మాటా పండు మిర్చి నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Pandu Mirchi Nilva Pachadi : ట‌మాట పండుమిర్చి ప‌చ్చ‌డి.. ట‌మాటాలు, పండుమిర్చి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. పండుమిర్చితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి కూడా చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చ‌డి త‌యారు చేయ‌డం రాని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని సుల‌భంగా అర‌గంటలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా … Read more

Chicken Sandwich : బేక‌రీల‌లో ల‌భించే చికెన్ శాండ్‌విచ్‌ను ఇలా చేయండి.. నోట్లో నీళ్లూర‌తాయి..!

Chicken Sandwich : మ‌న‌కు బేక‌రీల్ల‌లో ల‌భించే చికెన్ వెరైటీలల్లో చికెన్ సాండ్విచ్ కూడా ఒక‌టి. చికెన్ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే ఈ చికెన్ సాండ్విచ్ ను బ‌య‌ట కొనే పని లేకుండా మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఈ సాండ్విచ్ త‌యారీని తెలుసుకుంటే ఇంత సుల‌భంగా సాండ్విచ్ ను త‌యారు చేసుకోవ‌చ్చా అని మీరే అనుకుంటారు. చాలా సుల‌భంగా … Read more

Methi Water Benefits : మెంతుల నీళ్ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Methi Water Benefits : మెంతులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. దాదాపు ప్ర‌తి వంటింట్లో మెంతులు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో, పులుసు కూర‌ల్లో వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. చేదుగా ఉన్ప్ప‌టికి మ‌నం చేసే వంట‌కాల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో మెంతులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే మ‌న ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. మెంతుల‌ను లేదా మెంతి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Onion Chicken Masala : కార‌కారంగా ఉండే ఆనియ‌న్ చికెన్ మ‌సాలా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Onion Chicken Masala : ఆనియ‌న్ చికెన్.. క‌ర్ణాట‌క స్పెష‌ల్ అయిన ఈ ఆనియ‌న్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా ఉల్లిపాయ‌ల‌తో చికెన్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీకెండ్స్ లో ఇలా ఆనియ‌న్ చికెన్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ చికెన్ ను ఇంట్లో అంద‌రూ ఎంతో … Read more

Crispy Chicken Fry : చికెన్ ఫ్రైని క్రిస్పీగా ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Crispy Chicken Fry : చికెన్ తో మనం ర‌కర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువ‌గా తయారు చేసే వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. ఎలా చేసిన కూడా చికెన్ ఫ్రై ఒక్క‌రోజూ లేదా రెండు రోజుల కంటే ఎక్కువ‌గా నిల్వ ఉండ‌దు. అయితే … Read more

Water Bottles Cleaning Tips : వాట‌ర్ బాటిల్స్‌ను ఇలా ఈజీగా క్లీన్ చేయండి.. ఈ 5 చిట్కాల‌ను పాటించండి..!

Water Bottles Cleaning Tips : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌ర‌మ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రోజూ 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. మ‌నం నీటిని తాగ‌డానికి ఎక్కువ‌గా వాట‌ర్ బాటిల్స్ ను ఉయోగిస్తూ ఉంటాము. ఆఫీస్ ల‌కు వెళ్లినా, బ‌య‌ట‌కు వెళ్లినా, జిమ్ ల‌కు వెళ్లినా మ‌న‌తో పాటు వాట‌ర్ బాటిల్స్ ను, సిప్ప‌ర్ వంటి వాటిని తీసుకు వెళ్తూ ఉంటాము. అలాగే … Read more

Thamalapaku Rasam : త‌మ‌ల‌పాకుల‌తోనూ ర‌సం చేయ‌వ‌చ్చు తెలుసా.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Thamalapaku Rasam : ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల్ల‌లో త‌మ‌ల‌పాకు మొక్క కూడా ఒక‌టి. త‌మ‌ల‌పాకు ఆకులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత‌మైన మొక్క‌ల‌ల్లో త‌మ‌ల‌పాకు మొక్క కూడా ఒక‌టి. త‌మ‌ల‌పాకుతో ఎక్కువ‌గా కిల్లీని త‌యారు చేస్తూ ఉంటారు. కొంద‌రు నేరుగా న‌ములుతూ ఉంటారు. వీటితో పాటు త‌మ‌ల‌పాకుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకుతో చేసే … Read more

Bread Manchuria : బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే మంచూరియా త‌యారీ ఇలా..!

Bread Manchuria : బ్రెడ్ తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు బ్రెడ్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మంచురియాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో త‌యారు చేసే ఈ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే … Read more

Ragi Palli Pakoda : రాగి ప‌ల్లి ప‌కోడీల‌ను ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Ragi Palli Pakoda : మ‌నం రాగిపిండితో రొట్టె, సంగ‌టి వంటి వాటినే కాకుండా వివిధ రకాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో రాగి ప‌ల్లి ప‌కోడాలు కూడా ఒక‌టి. రాగిపిండి, ప‌ల్లీలు క‌లిపి చేసే ఈ ప‌కోడాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌కోడాలు అస్స‌లు నూనె పీల్చ‌వు. అలాగే గట్టిపకోడాల వ‌లె నిల్వ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. … Read more

ఈ ఫుడ్స్ తింటూ నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే అస‌లు అలా చేయ‌కండి..!

మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. ఈ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియలు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో, శ‌రీరంలో వ్య‌ర్థ‌ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో నీరు ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. రోజూ మ‌నం 3 నుండి 4 లీట‌ర్ల నీటిని తాగాల‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే మ‌న‌లో చాలా మంది భోజ‌న స‌మ‌యంలో ఎక్కువ‌గా నీటిని తాగుతూ ఉంటారు. తెలిసి తెలియ‌క మ‌నం చేసే పెద్ద పొర‌పాట్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ముఖ్యంగా కొన్ని … Read more