Thotakura Pappu : తోటకూర పప్పును ఇలా చేసి అన్నంలో వేడిగా తింటే.. రుచి సూపర్‌గా ఉంటుంది..!
Thotakura Pappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తహీనతను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కంటిచూపును పెంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా తోటకూర మనకు మేలు చేస్తుంది. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో తోటకూర పప్పు కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె తోటకూరతో కూడా మనం ఎంతో రుచిగా ఉండే పప్పును తయారు చేసుకోవచ్చు. … Read more









