Biyyam Pindi Chegodilu : బియ్యం పిండితో చెగోడీలు.. గుల్ల గుల్లగా కరకరలాడుతూ రావాలంటే.. ఇలా చేయండి..!
Biyyam Pindi Chegodilu : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన పిండి వంటకాల్లో చెకోడీలు కూడా ఒకటి. చెకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బయట స్వీట్ షాపుల్లో, సూపర్ మార్కెట్ లో ఈ చెకోడీలు మనకు సులభఃగా లభిస్తాయి. అయితే బయట కొనే పనిలేకుండా రుచిగా, గుల్ల గుల్లగా, క్రిస్పీగా ఉండే ఈ చెకోడీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. … Read more









