Aluminium Vs Steel : అల్యూమినియం వ‌ర్సెస్ స్టీల్‌.. రెండింటిలో ఏ పాత్ర‌ల‌ను వంట‌కు ఉప‌యోగించాలి..?

Aluminium Vs Steel : మ‌నం వంట‌గ‌దిలో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ వంట‌కాల‌ను త‌యారు చేయ‌డానికి అల్యూమినియం, స్టీల్, నాన్ స్టిక్ తో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను వాడుతూ ఉంటాము. మ‌నం వాడే వంట పాత్ర‌ల‌ను బ‌ట్టి మ‌నం చేసే వంట‌ల రుచితో పాటు మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. నాన్ స్టిక్ వంట పాత్ర‌ల‌ను టెప్లాన్ వంటి హాని క‌లిగించే ర‌సాయ‌నాల‌తో త‌యారు చేస్తారు.క‌నుక వీటిని … Read more

Karivepaku Pulihora : క‌రివేపాకుతోనూ పులిహోర చేయ‌వ‌చ్చు తెలుసా..? రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Karivepaku Pulihora : పులిహోర‌.. దీనిని రుచి చూడ‌ని వారు, ఇదంటే న‌చ్చ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌సాదంగా అలాగే అల్పాహారంగా దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే చింత‌పండు, నిమ్మ‌ర‌సం, మ‌టాట‌మ‌, గోంగూర ఇలా వివిధ రుచుల్లో ఈ పులిహోర‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం క‌రివేపాకుతో కూడా ఎంతో రుచిక‌ర‌మైన పులిహోర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Curry Leaves Chicken Fry : క‌రివేపాకు చికెన్ వేపుడును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Curry Leaves Chicken Fry : క‌రివేపాకు చికెన్ వేపుడు.. పేరు చూస్తేనే ఈ చికెన్ వేపుడును ఎలా త‌యారు చేస్తారో అర్థ‌మైపోతుంది. క‌రివేపాకు ఎక్కువ‌గా వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. త‌రుచూ ఒకేర‌కం చికెన్ వేపుళ్లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా చికెన్ వేపుడును … Read more

Arugula Plant Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. బంగారంతో స‌మానం..!

Arugula Plant Benefits : అరుగులా.. మ‌నం తీసుకోద‌గిన ఆకుకూర‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని గార్డెన్ రాకెట్, రుకోలా, రోక్వేట్ అని కూడా పిలుస్తారు. చెప్పాలంటే మ‌న‌లో చాలా మందికి ఇది తెలియ‌దు. దీనిని ఎక్కువ‌గా పాశ్చాత్య దేశాల్లో ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే దీనిని ఎక్కువ‌గా స‌లాడ్ రూపంలోనే తీసుకుంటారు. అరుగులా కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే మ‌న … Read more

Carrot Vepudu : క్యారెట్ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Carrot Vepudu : విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ ను మ‌నమంద‌రం ఆహారంగా తీసుకుంటాము. క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటిచూపును మెరుగున‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని మ‌రియు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా క్యారెట్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. క్యారెట్ ను ఇత‌ర వంట‌కాల్లో వాడ‌డంతో పాటు దీనితో ఫ్రై వంటి వాటిని కూడా త‌యారు … Read more

Hyderabadi Style Double Ka Meetha : హైద‌రాబాదీ స్టైల్‌లో డ‌బుల్ కా మీఠాను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!

Hyderabadi Style Double Ka Meetha : మ‌నం బ్రెడ్ తో చిరుతిళ్లతో పాటు తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో డ‌బుల్ కా మీటా కూడా ఒక‌టి. డ‌బుల్ కా మీటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ డ‌బుల్ కా మీటాను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే హైద‌రాబాదీ స్టైల్ డ‌బుల్ … Read more

Healthy Foods For Liver Detox : రోజూ గుప్పెడు చాలు.. లివ‌ర్ శుభ్ర‌మ‌వుతుంది.. అన్ని ర‌కాల విట‌మిన్లు ల‌భిస్తాయి..!

Healthy Foods For Liver Detox : మ‌న శ‌రీరంలో ఎక్కువ విధుల‌ను నిర్వ‌ర్తించే అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. ఇది సుమారు కిలోన్న‌ర బ‌రువు ఉంటుంది. హార్మోన్ల‌ను, ఎంజైమ్ ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో, మ‌న శ‌రీరంలో ఉండే విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డంలో, శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌డంలో, మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో ఇలా అనేక ర‌కాల విధుల‌ను కాలేయం నిర్వ‌ర్తిస్తుంది. అయితే మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా కాలేయంపై తీవ్ర‌మైన … Read more

Beans Kura : బీన్స్ కూర‌ను ఇలా చేయండి.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Beans Kura : మ‌నం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువ‌గా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, చైనీస్ వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే వీటితో ఫ్రై, కూర వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రై ను త‌రుచూ ఒకేవిధంగా కాకుండా ఉల్లికారం … Read more

Chikkudukaya Vepudu : చిక్కుడుకాయ వేపుడును ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Chikkudukaya Vepudu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో చిక్కుడుకాయ‌లు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిక్కుడుకాయ‌ల‌తో మ‌నం ర‌క‌రకాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒక‌టి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ చిక్కుడుకాయ వేపుడును … Read more

5 Foods For High BP : ఈ 5 ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా దిగి వ‌స్తుంది..!

5 Foods For High BP : నేటి త‌రుణంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ కూడా ఒక‌టి. బీపీ కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, ఆందోళ‌న‌, ఊబ‌కాయం వంటి వాటిని బీపీ బారిన ప‌డ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ వ్యాధి చాప కింద నీరులా శ‌రీర ఆరోగ్య‌నంత‌టిని స‌న్న‌గిల్లేలా చేస్తుంది. వైద్యులు కూడా … Read more