Spicy Mutton Paya : మటన్ పాయాను కారకారంగా ఇలా చేయండి. రోటీల్లోకి టేస్టీగా ఉంటుంది..!
Spicy Mutton Paya : మాంసాహార ప్రియులకు మటన్ పాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ పాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మటన్ పాయను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే మటన్ పాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, సంగటి ఇలా దేనితో తిన్నా … Read more









