Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా చేసి తాగండి.. దెబ్బ‌కు ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి.. అన్నీ మాయం..!

Chicken Soup : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాట‌ర్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా చికెన్ సూప్ ను తాగితే ఎంతో చ‌క్కగా ఉంటుంది. అయితే సూప్ ను తాగాల్సిన ప్ర‌తిసారి రెస్టారెంట్ కు వెళ్లాల్సిన ప‌ని లేదు. మ‌న ఇంట్లోనే రెస్టారెంట్ … Read more

Anjeer Water Benefits : రాత్రి పూట అంజీరాల‌ను నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Anjeer Water Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కూడా ఒక‌టి. వీటిని వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో వాడ‌డంతో పాటు నేరుగా కూడా తింటూ ఉంటారు. అంజీర్ చాలా రుచిగా, చాలా తియ్య‌గా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ అంజీర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అంజీర్ లో క్యాల్షియం, … Read more

Chana Chaat : సాయంత్రం స‌మ‌యంలో ఇలా శ‌న‌గ‌ల‌తో చాట్ చేసుకుని తినండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Chana Chaat : మ‌నం న‌ల్ల శ‌న‌గ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఈ శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ ను అందించ‌డంలో, పోష‌కాహార లోపాన్ని త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా శ‌న‌గ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. వీటితో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో … Read more

Chakra Banalu : ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే వీటిని చేసుకోండి.. నెల రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటాయి..!

Chakra Banalu : మ‌నం ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో చ‌క్ర బాణాలు కూడా ఒక‌టి. చ‌క్ర బాణాలు చాలా రుచిగా, గుల్ల గుల్ల‌గా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే వీటిని చాలా సుల‌భంగా కేవ‌లం అర‌గంట‌లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రికి ఎంత‌గానో న‌చ్చే ఈ చ‌క్ర‌బాణాల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా … Read more

Curry Leaves Water : రోజూ ప‌ర‌గ‌డుపునే క‌రివేపాకుల నీళ్లను తాగితే క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Curry Leaves Water : క‌రివేపాకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో దీనిని విరివిగా వాడుతూ ఉంటాము. అస‌లు క‌రివేపాకు వేయ‌కుండా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేయ‌మనే చెప్ప‌వ‌చ్చు. వంటలల్లో క‌రివేపాకును వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క‌రివేపాకులో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. అయితే ఈ … Read more

Konaseema Kodi Pulao : కార‌కారంగా కోన‌సీమ కోడి పులావ్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే జ‌న్మ‌లో మరిచిపోరు..!

Konaseema Kodi Pulao : కోడి పులావ్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ ల‌లో తిన‌డంతో పాటు దీనిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ పులావ్ ను ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసే కోన‌సీమ కోడి పులావ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. కోన‌సీమ స్పెష‌ల్ అయిన ఈ కోడి పులావ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారు … Read more

Tandoori Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే తందూరి చికెన్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Tandoori Chicken : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో తందూరి చికెన్ కూడా ఒక‌టి. తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ తందూరి చికెన్ ను ఇంట్లో త‌యారు చేసుకోవ‌డం వీలు కాద‌ని భావిస్తూ ఉంటారు. దీనిని త‌యారు చేసుకోవ‌డానికి తందూర్ లేదా ఒవెన్ ఉండాలి అని అనుకుంటారు. కానీ … Read more

Foods For Long Hair : ఈ 7 ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ జుట్టు వ‌ద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!

Foods For Long Hair : మ‌న జుట్టు ఆరోగ్యం, అందం మ‌నం తీసుకునే ఆహారంపై కూడా ఆధార‌ప‌డి ఉంటుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. జుట్టు అందంగా ఉండ‌డానికి అనేక ర‌కాల షాంపుల‌ను, ట్రీట్ మెంట్ ల‌ను, నూనెల‌ను వాడుతూ ఉంటారు. వీటితో పాటు మ‌నం తీసుకునే ఆహారం స‌రిగ్గా ఉంటేనే జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. జుట్టు పెరుగుద‌ల‌కు కెరాటిన్ అనే ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాగే అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ కూడా … Read more

Veg Bhurji Recipe : వెజ్ భుర్జీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లో తింటే అదిరిపోతుంది..!

Veg Bhurji Recipe : మ‌నం కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాల్లో ఎగ్ బుర్జీ కూడా ఒక‌టి. ఎగ్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే ఎగ్ బుర్జీనే కాకుండా నాన్ వెజ్ తిన‌ని వారు వెజ్ బుర్జీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. వెజ్ బుర్జీని కూడా మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Spicy Mixture Recipe : బ‌య‌ట షాపుల్లో ల‌భించే ఈ మిక్చ‌ర్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Spicy Mixture Recipe : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స్పైసీ మిక్చ‌ర్ కూడా ఒక‌టి. ఈ మిక్చ‌ర్ కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బ‌య‌ట కొనే ప‌నిలేకుండా ఈ మిక్చ‌ర్ ను అదే రుచితో, అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మిక్చ‌ర్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. సాయంత్రం స‌మ‌యంలో టీ తాగుతూ ఈ మిక్చ‌ర్ ను … Read more