Rama Phalam Benefits : రామ‌ఫ‌లాన్ని రోజూ తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Rama Phalam Benefits : మ‌న‌కు కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో రామ‌ఫ‌లం కూడా ఒక‌టి. ఈ ఫ‌లం ఎక్కువ‌గా మ‌న‌కు శీతాకాలంలో ల‌భిస్తుంది. రామ‌ఫ‌లం చూడ‌డానికి ఎర్ర‌గా ఉంటుంది. ఈ ఫ‌లం కూడా సీతాఫ‌లం వలె చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా అడువుల్లో ఈ రామ‌ఫ‌లం ల‌భిస్తుంది. అడ‌వుల నుండి సేక‌రించి వీటిని ప‌ట్ట‌ణాల్లో అమ్ముతూ ఉంటారు. సీతాఫ‌లం వ‌లె రామ‌ఫ‌లాన్ని కూడా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు … Read more

Masala Bonda Recipe : త‌క్కువ ఆయిల్‌తో మ‌సాలా బొండాల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Masala Bonda Recipe : మ‌సాలా బోండా.. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోప‌ల మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే బోండా అన‌గానే నూనెలో వేయించి మాత్ర‌మే త‌యారు చేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ బోండాల‌ను చాలా త‌క్కువ నూనెతో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌క్కువ నూనె వాడిన‌ప్ప‌టికి ఈ బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ … Read more

Amritsar Halwa : అమృత‌స‌ర్ హ‌ల్వాను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Amritsar Halwa : అమృత్ స‌ర్ హ‌ల్వా.. గోధుమ‌పిండితో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఈ హల్వాను చాలా సుల‌భంగా ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ శ్ర‌మ‌తో చాలా సుల‌భంగా ఎవ‌రైనా ఈ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు చాలా సుల‌భంగా చాలా త్వ‌ర‌గా ఈ హ‌ల్వాను త‌యారు చేసి స‌ర్వ్ చేయ‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more

Muscle Gain Foods : రాత్రి పూట ఈ ఆహారాల‌ను తినండి.. నెల రోజుల్లోనే కండ ప‌డుతుంది.. పుష్టిగా మారుతారు..!

Muscle Gain Foods : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారితో పాటు మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌క్కువ‌గా ఉన్నామ‌ని కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ఉండాల్సిన బ‌రువు కంటే త‌క్కువ బ‌రువు ఉండ‌డం కూడా మంచిది కాదు. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. క‌నుక మ‌నం మ‌న వ‌య‌సుకు త‌గ్గినట్టు ఉండాల్సినంత బ‌రువు ఉండాలి. చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. … Read more

Goja Sweet : మైదా, చ‌క్కెర లేకుండా స్వీట్‌ను ఇలా చేసి తినండి.. ఒక్క‌సారి రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!

Goja Sweet : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో గోజా స్వీట్ కూడా ఒక‌టి. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అయితే సాధార‌ణంగా ఈ స్వీట్ ను మైదాపిండి, పంచ‌దార‌తో త‌యారు చేస్తారు. అయితే ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావు … Read more

Ragi Dibba Rotte : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన రాగి దిబ్బ‌రొట్టె.. త‌యారీ ఇలా..!

Ragi Dibba Rotte : రాగుల‌ను పిండిగా చేసి ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను ఎలా త‌యారు చేస్తామో రాగుల‌ను ర‌వ్వ‌గా చేసి కూడా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్యక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దిబ్బ‌రొట్టె కూడా ఒక‌టి. రాగి దిబ్బ‌రొట్టె చాలా రుచిగా ఉంటుంది. అలాగే మెత్త‌గా, మృదువుగా ఉంటుంది. ఈ దిబ్బ‌రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌రుచూ ఒకేర‌కం దిబ్బ‌రొట్టెలు కాకుండా ఇలా … Read more

Wake Up Early : రోజూ ఉద‌యాన్నే 4 గంట‌ల‌కు నిద్ర లేవ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Wake Up Early : మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా అలాగే ఉద్యోగ‌రీత్యా మ‌న‌లో చాలా మంది ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. దీంతో వారు ఆల‌స్యంగా మేల్కొంటున్నారు. పూర్వ‌కాలంలో త్వ‌ర‌గా నిద్రించి ఉద‌యం 4 లేదా 5 గంట‌ల లోపే నిద్ర‌లేచి వారి ప‌నులు వారు చేసుకునే వారు. కానీ నేటి త‌రుణంలో చాలా మంది రాత్రి 11 నుండి 12 వ‌ర‌కు మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్ర‌పోతున్నారు. అలాగే చాలా మంది నిద్ర‌లేమి కార‌ణంగా రాత్రి … Read more

Muntha Masala : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ముంత మ‌సాలా.. ఇలా చేస్తే సూప‌ర్‌గా ఉంటుంది..!

Muntha Masala : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, బీచ్ ల ద‌గ్గ‌ర ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ముంత మ‌సాలా కూడా ఒక‌టి. ముంత మ‌సాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ఈ ముంత మ‌సాలాను త‌యారు చేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే గుంటూరు స్పెష‌ల్ ముంత మ‌సాలా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయడం … Read more

Ragi Upma : రాగి ఉప్మాను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Ragi Upma : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చిరుధార‌న్యాలైన రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి రొట్టె, సంగ‌టి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే రాగుల‌ను ర‌వ్వగా చేసి మనం ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి ర‌వ్వ‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం, శ‌క్తి చేకూరుతాయి. షుగ‌ర్ … Read more

Dogs Cry At Night : రాత్రి పూట కుక్క‌లు ఎందుకు ఏడుస్తాయి..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Dogs Cry At Night : మ‌నం వివిధ ర‌కాల జంతువుల‌ను, ప‌క్షుల‌ను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనం ఎక్కువ‌గా ఇంట్లో పెంచుకునే ప్రాణులల్లో కుక్క‌లు కూడా ఒక‌టి. చాలా మందికి కుక్క‌ల‌ను పెంచుకోవ‌డ‌మంటే ఎంతో ఇష్టం. ఇష్టాన్ని బ‌ట్టి, వీలుని బ‌ట్టి, స్థోమ‌త‌ను బ‌ట్టి వివిధ ర‌కాల కుక్క‌లను ఇప్ప‌టికే మ‌న‌లో చాలా మంది పెంచుకుంటున్నారు. కొంద‌రైతే వాటిని ప్రాణం కంటే ఎక్కువ‌గా భావిస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమ, ఆప్యాయ‌త, అనురాగాల‌తో పెంచుకుంటూ ఉంటారు. … Read more